Related Posts
— ఎస్ అశ్విని— 8 వ తరగతి
నలుపు నుపని విసిగే ఓ మనసా
నలుపంటే మీకు అంత అుసా!
కళ్ళకి పెట్టుకునే కాటుక నుపు
తకి ఉండే తనీలాు నుపు
అందానికి పెట్టుకునే దిష్టిచుక్క నుపు
రాత్రి చందమామను అందంగా చూపే
ఆకాశం నుపు
బిడ్డ తన తల్లి కడుపులో చూసేదంతా నుపు
మనకి ఇన్ని అందాల్ని చూపించే కంటిపాప నుపు
నుపంటే నిరసన, అుపులేని తిరుగుబాటు
ఉదయాన్ని ప్రసవించే రాత్రి త్యాగం నుపు