Related Posts
తుమ్మ తిరుమరావుగారు 25, జనవరి 2010 నాడు తన 86వ ఏట మరణించారు. వారి జ్ఞాపకార్థం వారి ప్రథమ వర్ధంతి సందర్భంగా 2011 జనవరిలో వారి కుమారుడు సురేష్‌బాబు, కుమార్తొ సుధ, ప్రతిమ, క్ష్మీప్రసూను ‘ప్రజాసాహితి’ శాశ్వతనిధికి 40 వే రూపాయు అందించారు. తిరుమరావుగారి తొమ్మిదవ వర్ధంతి సందర్భంగా వారిని జ్ఞాపకం చేసుకుంటున్నాం.
— ప్రజాసాహితి–