Related Posts
(బాలసంఘాకు)
విద్వాన్ ప్రయాగ, కాకుమాను సుబ్బారావు ఎగురవెయ్, ఎగురవెయ్ జెండా ఎగురవెయ్ చదువు కోసం సాము కోసం ఆట పాట కోసమూ ॥ ఎగురవెయ్ ॥ దేశస్వాతంత్య్రానికి శాంతికి అభ్యుదయానికి ॥ ఎగురవెయ్ ॥ జపాను వాళ్ళకు సింహస్వప్నం జర్మని గుండెల్లో బల్లెమూ ॥ ఎగురవెయ్ ॥ ఆడిపాడె బాురజెండా రెపరెపలాడుతూ ఎగరాలీ మిమి మింటను మెరవాలీ ॥ ఎగురవెయ్ ॥ వీరశివాజీ రaాన్సిక్ష్మీ పుట్టిన వీరగడ్డపై
ఎగురవెయ్, ఎగురవెయ్
జెండా ఎగురవెయ్
(146
1944, ‘ప్రజాశక్తి’ నుండి)