Related Posts
సి హెచ్ మధు
ఉదయం
సూర్యుడు ఉదయించినా
నా ముఖం మీద మెగుపడటం లేదు
ఎదురుగానే న్చిున్నాను
కిరణాు కన్నులోకి రావు
ఎటు పోతున్నాయి?
ఉదయం మెగులో నేను ఓడిపోతున్న దృశ్యం
నీలిమేఘాు కమ్ముకొన్న కనులో
రాలిపోతున్న స్వప్నాు
రాత్రి మనసులో కన్నీటి జకాు
అన్నీ రోజు అమవాస్యయే అయినపుడు
పున్నమిని నా డైరీ నుండి తీసివేసాను
నేను చీకటికి అవాటు పడిన
చిరు సంగీతాన్ని
వేకువ కొరకు ఆరాటపడినా
నాకోసం కాదు
జనం కోసమనే కవి గీతాన్ని
ఇది విషాద సంగీతం కాదు
విహార గీతం కాదు
కనుమరుగవుతున్న కన్నీటి గీతం
దుఃఖం నా కవిత్వంలో లేదు
జనం ముఖంలో
మందహాస మెగు కనిపించనపుడు
పగు చీకటిగానే కనిపిస్తుంది
కోడికూత వేకువచిరునామా
చిరునామా లేని అక్షరం జనం శోకం