ఇంతేలే పేద బతుకు

ఇంతేలే పేద బతుకు

— సి.హెచ్‌ మాధురి, 9వ తరగతి —

పొద్దున్నే పక్షు అరుపు. ఏప్రిల్‌లో పెళ్ళిళ్ళు సందళ్ళు. ఎండాకాం వస్తే పరుగు తీసే అగ్గి పిడుగు. బడికి వెళ్ళాంటే ఆనందించే చిన్నప్లిు.
చదువు నేర్చాని పేదప్లిు. బట్టు చాకున్నా చదువుకునే ప్లిను ఈ దేశం ఎందుకు పట్టించుకోదు? వాళ్ళలో చైతన్యం ఎందుకు బయటపడలేదు? బుడ్డి దీపం గుడ్డిమెగులో చదువుకుంటున్నా కొంచమైనా జాలి ఉండదా! ఆ పెద్దింటివాళ్ళకు ఈ వాస్తవాు కనిపించవా!!
మన దేశంలో 50 శాతం నిరుపేద ప్రజు ఉన్నారు. వీళ్ళ ప్లికు చదివించే స్థోమత లేక రెక్కాడితే కాని డొక్కాడని వారు ఉన్నారు. మొన్న నేను అన్నవరం వెళ్ళి వస్తుండగా రౖుెబండిలో ఒక మహిళ కన్పించింది. మా ఎదురు సీట్‌లో కూర్చుంది. ఆమె చాలా పేద మహిళ. ఆమెకు పెళ్ళి అయ్యింది. వాళ్ళ భర్త మద్యపానానికి బానిసై, చెడువ్యసనాుకు లొంగి ఉన్నాడు. ఆమె ఒక్కర్తి కష్టంతోనే ఇు్ల గడుస్తుంది. ఆమెకు ఒక పాప మాత్రమే. ఆమె భర్త కష్టపడతాడు అదంతా తాగేస్తాడు.ఇంటికి రూపాయి కూడా ఇవ్వడని ఆమె మాతో చెప్పింది. మద్యం ఎక్కడ తయారవుతోంది? కుటుంబాన్ని కూదోస్తున్న మద్యాన్ని ఎందుకు అమ్మడం ఆపరు?

admin

leave a comment

Create Account



Log In Your Account