మనం మరిచిన మరో బాసాహితీవేత్త డా॥ టి.జి.ఆర్‌. ప్రసాద్‌

— డా. వెల్డండి శ్రీధర్ — రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత ఐరోపా దేశాు, సోవియట్‌ యూనియన్‌, అమెరికాలాంటి దేశాు బాసాహిత్యాన్ని ప్రోత్సహించడానికి ప్రత్యేక శ్రద్ధ కనబరిచాయి. అత్యంత అభివృద్ధి చెందిన సాంకేతిక పరిజ్ఞానాన్ని బాసాహిత్యాభివృద్ధికి చాలా సమర్ధవంతంగా ఉపయోగించడం మనం చూస్తూనే ఉన్నాం. మనదేశంలో మాత్రం దీని మీద ప్రత్యేక శ్రద్ధ చూపడం పెద్దగా కనిపించదు. ఒకింత మక్కువ పెంచుకొని, కాస్త అధ్యయనం చేస్తే పెద్ద కథు, సీరియస్‌ కథు రాయవచ్చేమో కాని ప్లి కథు
Complete Reading

— చందు నాగేశ్వర రావు — ప్రాకృతిక శక్తి వ్ల గొంగళిపురుగు సీతాకోకచిుకై రెక్కవిప్పి విహరించింది. స్వశక్తితో భాషాభివ్యక్తికి, భావవ్యాప్తికి ముప్పన మల్లేశ్వర రూపం పడిన తపన ఆ తపస్సు ‘విపుల్‌’గా నిర్మలానందగా అనువాద కధానుసంధానమై రసపూరితమై విప్పారింది. అనువాద రచనని సృజనాత్మకం రణ రమ్య రసజ్ఞంగా ఎత్తిపట్టి నిువెత్తైన దిట్ట. భాషావికాసానికి జాతు పునర్వికాసానికి సాయుధు కండని హెచ్చరించి సాహితీ ప్రక్రియ ఆయుధాల్ని అందించిన కమ్మరి. నీ నుంచి కవిత్వం రావాలి రాయగవని విశ్వాసం నింపి
Complete Reading

విద్యార్ధి ` యువతను పెడమార్గం పట్టిస్తున్న ఈ విష సంస్కృతికి వ్యతిరేకంగా తల్లిదండ్రులారా! ఉపాధ్యాయులారా!… పోరాడుదాం రండి ! మిత్రులారా ! విశాఖజిల్లా, చోడవరంలో స్థానిక కోటవీధికి చెందిన ‘ప్లి పద్మావతి’ అనే 16 సంవత్సరా ఇంటర్‌ అమ్మాయిని ఈ నె 7వ తేదిన అంతే వయసుగ ముగ్గురు యువకు ఊరు శివార్లలో అత్యాచారంచేసి, ఇనపరాడ్‌తో కొట్టి హత్యచేసి ఆమె ఒంటిపై ఉన్న నగు దొంగలించి ఆనవాళ్లు దొరకకుండా పెట్రోు పోసి తగబెట్టారు. ఈ సంఘటన సభ్యసమాజం
Complete Reading

పరిచయం ఈ కథ టి. విజయేంద్ర 2016లో ప్రచురించిన తన ఆత్మకథ(?) వెరైటీ ఎంటర్‌టైన్‌మెంట్‌లో చదివాను. అందులో ఆయన ‘సాంగత్య’ అనబడే తన ఫామ్‌లో ఉన్న మిష్కా అనబడే పిల్లి గురించి రాస్తూ కానార్డ్‌ లోర్నెన్జ్‌ అనే ప్రఖ్యాత ఆస్ట్రియన్‌ జంతుపరిణామ శాస్త్రవేత్త గూర్చి ప్రస్తావిస్తారు. జంతువు పరిణామక్రమాన్ని గురించి లోర్నెన్జ్‌ ‘కింగ్‌ స్మాన్‌ రింగ్‌’ , ‘మాన్‌ మీట్స్‌ ది డాగ్‌’, ‘టెన్‌ హౌస్‌హోల్డ్‌ పెట్స్‌’ మొదయిన ఆసక్తికర రచను చేసారని, ఫిజియాజీలో నోబుల్‌ కూడా
Complete Reading

— పి. విశ్వనాథం — గోర్కీ ‘‘అమ్మ’’ ఒక విప్లవ కెరటం! నిద్రమత్తును వదిలించే సూర్యకిరణం మన బ్రతుకింతే అనే భ్రమను చెరిపేది ‘‘అమ్మ’’ పిడికిలి లేత పిడికిళ్ళతో పుట్టిన మరుక్షణమే పోరాటం చేసే మనం ఈ బానిస బతుకుల్ని భరించరాదని ఆఖరి శ్వాస వరకూ పోరాడుతూనే ఉండాన్నదే గోర్కి ‘‘అమ్మ’’ స్ఫూర్తి! విప్లవ కార్యకర్తగా విప్లవ కాగడాగా! పోరాటయోధునిగా ఎన్ని అడ్డంకు వచ్చినా బూర్జువా ప్రభుత ఎన్ని కుట్రు పన్నినా కష్టా కొలిమిలోకి నెట్టినా నమ్మిన
Complete Reading

— డి. నటరాజ్ — వదిలెయ్‌.. వదిలెయ్‌.. నిన్నా మొన్నా అటు మొన్నా నేడూ గంటా నిముషం సున్నా అరసున్నా గడిచినదంతా గడిచేదంతా విడిచిన కుబుసంలా పక్షిదులిపిన ఈకెల్లా. మబ్బు వదలిన చంద్రునిలా.. వదిలెయ్‌.. వదిలెయ్‌.. వదిలెయ్‌.. చిట్లిన జాడు వెతుకుట మాని.. మాలిన కుండను వదిలెయ్‌ గతం కుక్కు తిన్న ఎంగిలి విస్తరాకని తలిచి, దానిని వెతుకుట, కొకుట మానేయ్‌ ఎంతకుట్టినా అతుకు మిగిలే బొంతని వదలి కావలికుక్కకు వేసేయ్‌ వదిలెయ్‌ వదిలెయ్‌ వదిలెయ్‌ మొన్నటి
Complete Reading

కామ్రేడ్‌ వరవరరావు అరెస్టును ఖండిస్తున్నాం నమ్మశక్యంకాని ఒక హాస్యాస్పదమైన కుట్రకేసును మోపి కామ్రేడ్‌ వరవరరావుని మహారాష్ట్ర పోలీసు హైదరాబాదు నుండి పూనాకు తరలించడాన్ని జనసాహితి ఖండిస్తోంది. ఈ కుట్రకేసు పేరుతో ఇప్పటికే రెండున్నర నెలుగా వరవరరావుని, మరో నుగురు ప్రజాస్వామిక వాదును హౌస్‌ అరెస్టులో వుంచారు. దేశ ప్రధానమంత్రి నరేంద్రమోడీని హత్య చేయటానికి, సుదీర్ఘ సాహిత్య, సామాజిక కార్యకర్తగా వుంటూ వచ్చిన వరవరరావు, మరో నుగురు సుప్రసిద్ధ సామాజిక కార్యకర్తయిన వెర్నన్‌ గొజాల్వెజ్‌, గౌతమ్‌ నవఖా, సుధా
Complete Reading

‘‘దిక్కులేనివాడికి దేవుడే దిక్కు’’ అనేది మన తొగు సమాజపు జీవితానుభవం నుండి ఏనాడో పుట్టిన సామెత. జీవన సంక్షోభంలో కొట్టుమిట్టాడే సామాన్య ప్రజ విషయంలో యిది నిజమే కాని, దేశ ప్రజను రకరకా సంక్షోభానుండి బయటపడవేస్తామంటూ రాజకీయాధికారాన్ని చేపట్టే పార్టీు, పాకు కూడా తమకు దేవుడే దిక్కుగా చూస్తున్నారంటే వాళ్ళు స్వయంగా సంక్షోభంలో చిక్కుకున్నారన్నమాటే!! వ్యక్తిగతంగా దైవభక్తినీ, మత విశ్వాసానూ కలిగివుండటం వేరు. వాటి పేరిట ప్రజలో ఉన్మాదాను వ్యాపింపచేసి, తద్వారా భించే (సాంఘిక) శక్తిని రాజకీయాధిపత్యానికి
Complete Reading

ప్రకృతి సమత్యుతను దెబ్బతీస్తూ, సహజవనరులను క్లొలగొడుతూ తమ దళారీ పెట్టుబడిదారీ స్వార్ధ ప్రయోజనాకు అనుగుణంగా పాకు అనుసరిస్తున్న విధానా ఫలితంగా దేశంలో అతివృష్టి, అనావృష్టి పరిస్థితును ప్రజు ఎదుర్కొంటున్నారు. కుంభవృష్టి, వరదు, తుపాను బీభత్సం ఒకవైపు, నీటి చుక్కలేక నెర్లిచ్చిన భూమితో కరువుతో కునార్లిుతూ మరోవైపు ప్రజు జీవనం సాగిస్తున్నారు. ఈ ఏడాది తమిళనాడు, కేరళు కుంభవృష్టి వరదతో ముంచెత్తగా, ఒడిశా, చెన్నై, ఆంధ్రలో వచ్చిన తుపాను పెను విపత్తుగా మారాయి. గుజరాత్‌, బీహార్‌, మహారాష్ట్ర, రాజస్థాన్‌,
Complete Reading

Create Account



Log In Your Account