హిజ్‌ ఎక్సన్సీ, ది రైట్‌ ఆనరబుల్‌ విలియం పిట్‌, (గవర్నర్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియా) లార్డ్‌ ఆమ్హరెస్ట్‌కు ఉత్తరం

హిజ్‌ ఎక్సన్సీ, ది రైట్‌ ఆనరబుల్‌ విలియం పిట్‌, (గవర్నర్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియా) లార్డ్‌ ఆమ్హరెస్ట్‌కు ఉత్తరం

హిజ్‌ ఎక్సన్సీ, ది రైట్‌ ఆనరబుల్‌ విలియం పిట్‌, (గవర్నర్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియా) లార్డ్‌ ఆమ్హరెస్ట్‌కు ఉత్తరం

(సతీసహగమనమనే దురాచారానికి వ్యతిరేకంగా ఉద్యమించి, దానిని బ్రిటీషు పరిపాకుచేత రద్దు చేయించిన రాజారామమోహనరాయ్‌ 1823లో ఆనాటి గవర్నర్‌ జనరల్‌కు రాసిన ఉత్తరం ఇది. పాత గురుకు పద్ధతిలో సంస్కృత విద్యాయాన్ని నెకొల్పానుకున్న ఆనాటి బ్రిటీషు పాకు ప్రణాళికను వ్యతిరేకిస్తూ, ఆంగ్ల విద్యను నేర్పే విద్యాయాు ప్రారంభించమని ఈ లేఖలో కోరారు. ఈ సూచన ఆనాటి సంప్రదాయవర్గాు కూడా బపరిచాయి. ` సం॥ )

మిలార్డ్‌!
ప్రభుత్వమువారు ప్రకటించే ప్రజోపయోగ చర్య గురించి, భారతదేశ వాసుమైన మేము మా అభిప్రాయం చెప్పడానికి సంకోచిస్తున్నా, కొన్ని పరిస్థితుల్లో మౌనం వహించడం నేరమౌతుంది. గనుక ఈ విషయాన్ని ప్రస్తావిస్తున్నాను. ఈనాడు ఇండియాను పరిపాలిస్తున్న పరిపాకు కొన్ని వే మైళ్ళదూరం నుంచి వచ్చినవారు. భారతదేశంలోని ప్రజు, వారి భాష, సాహిత్యం, నడవడిక, ఆచారాు, భావాు వారికి పూర్తిగా కొత్తవీ, విచిత్రమైనవిగా వుంటాయి. కనుక ఇక్కడి వాస్తవ పరిస్థితు ఈ దేశపు వారికి తెలిసినంతగా వారికి తెలియడం కష్టం. ఈనాటి అతి ముఖ్యమైన సందర్భంలో మేము వారికి సరైన సమాచారం అందించి, వారు దేశానికి లాభదాయకంగా వుండే చర్యను రూపొందించి అము చేయడానికి తోడ్పడకపోతే మా విధ్యుక్త ధర్మాన్ని నెరవేర్చడంలో అశ్రద్ధ చూపిన నేరస్థుగా మిగిలిపోతాం. కనుక మా స్థానిక పరిస్థితు గురించిన విషయ పరిజ్ఞానం, మా అనుభవం ఈనాటి పరిపాకు ప్రకటించిన సదుద్దేశాకు సహాయపడుతుందనుకుంటున్నాం.
భారతదేశవాసులో విద్యావకాశాు పెంపొందించే కోరికతో కకత్తాలో నూతనంగా ఒక సంస్కృత పాఠశా ప్రారంభిస్తున్నారని తెలిసింది. ఇది ఇక్కడి ప్రజకు ఒక వరం లాంటిది. ఈ దేశ ప్రజు దీనికై సర్వదా కృతజ్ఞులై వుంటారు. మానవజాతి అభివృద్ధిని కాంక్షించే ప్రతి ఒక్కడూ, ఎన్నో గొప్ప సిద్ధాంతాతో అది ముందుకుపోవానీ, జ్ఞాన ప్రవాహం సరైన పద్ధతిలో సాగానీ కోరతాడు.
ఈ పాఠశాను ప్రారంభించానే ప్రతిపాదన వచ్చినపుడు, ఇంగ్లండ్‌లోని ప్రభుత్వం ఈ భారతీయ పౌరుకు విద్య గరపటానికి ఒక గణనీయమైన పైకాన్ని ప్రతి సంవత్సరం కేటాయిస్తుందని అర్థం చేసుకున్నాము. ఈ పైకం వుపయోగించి యూరపులో ప్రతిభావంతులైన విద్యావేత్తను నియమించి, భారతదేశపు వాసుకు గణితంలోనూ, ప్రకృతిశాస్త్రంలోనూ, రసాయనశాస్త్రంలోనూ, శరీర నిర్మాణ శాస్త్రంలోనూ, ఇంకా ఇతర ఉపయోగపడే శాస్త్రాను బోధిస్తారన్న ఆశతో ఎదురు చూస్తున్నాం. నిజానికి పైన ఉదహరించిన శాస్త్రాన్నీ యూరపులోని వివిధ దేశావారిని పరిపూర్ణతవైపు నడిపించి, ప్రపంచంలో వున్న ఇతరదేశా వారందరికంటే ఇంగ్లండ్‌ను ఉన్నతుగా తీర్చిదిద్దాయి.
రాబోయేతరం వారికి జ్ఞానోదయం కల్గించే ఈ ప్రతిపాదన మా హృదయాలో ఆనందాన్నీ, కృతజ్ఞతనీ నింపివేసింది. ఆధునిక యూరప్‌లోని కళనీ, శాస్త్రవిజ్ఞానాన్నీ ఆసియాలో ప్రవేశపెట్టానే ఆలోచన పశ్చిమదేశావారికి వచ్చినందుకు మా దేవుళ్ళను మేము అభినందించు కుంటున్నాం.
ఇప్పటికే భారతదేశంలో అములో వున్న జ్ఞానాన్ని విద్యార్థుకు అందించటానికి ప్రభుత్వంవారు ఒక సంస్కృత పాఠశాను స్థాపించాను కుంటున్నట్లు తెలిసింది. యూరప్‌లో లార్డ్‌ బేకన్‌ కాంనాటికి ముందు వున్న పాఠశా లాంటి ఈ ప్రతిపాదిత పాఠశాలో వ్యక్తుకు కానీ, సమాజానికిగానీ ఎటువంటి ప్రయోజనంలేని వ్యాకరణాలోని సూక్ష్మాంశాను, పారలౌకిక విశిష్టతను యువకు మెదళ్ళలో దట్టిస్తాయని ఆశించవచ్చు. అటువంటి పాఠశాలో విద్యార్థు రెండువే సంవత్సరా క్రితపు జ్ఞానాన్ని పొందుతారు. ఈనాడు భారతదేశమంతటా ఇప్పటికే నేర్పుతున్న వేనాటి సమాచారంలో వున్న పనికిరాని సూక్ష్మాంశాను, చమత్కారాను కూడా బోధిస్తారు.
క్లిష్టమైన సంస్కృత భాషలో పరిపూర్ణత సాధించడానికి ఒక జీవితకాం పడ్తుంది. అది జ్ఞానాన్ని విస్తరింపచేయడానికి కొన్ని తరాుగా అడ్డంకిగా వుంది. ఈ భాషను నేర్చుకోడానికి ఎంత శ్రమచేసినా, ఆ భాషలో దాగివున్న జ్ఞానాన్ని అర్థం చేసుకోవడం అసాధ్యం. శ్రమకు తగ్గ ఫలితం భించదు. కాని ఆ భాషలో నిక్షిప్తమైవున్న మివైన సమాచారాన్ని కాపాడటానికి నూతనంగా సంస్కృత కళాశా స్థాపించడానికంటే తేలిగ్గా దానిని సాధించవచ్చు. దేశంలో విభిన్న ప్రాంతాలో ఇప్పటికే ఈ భాషను ఇతర సాహిత్య శాఖను నేర్పుతున్న సంస్కృత ఆచార్యు ఎందరో వున్నారు. కొత్తగా పెట్టాను కుంటున్న కళాశా క్ష్యం కూడా ఇదే. కనుక ఆ పండితు చేస్తున్న కృషిని ప్రోత్సహిస్తూ, వారిలో ప్రసిద్ధులైన ఆచార్యుకు కొంత పైకం మంజూరు చేయవచ్చును. ఇప్పటికే వారు స్వచ్ఛందంగా సంస్కృత భాషను నేర్పుతున్నారు. ఇప్పుడు వారిని ఆర్ధికంగా ఆదుకుంటే, వారు మరింత ఉత్సాహంతో మరింత శ్రమపడి తమ కృషిని కొనసాగిస్తారు.
కనుక ఏలినవారి దివ్య సముఖమునకు నేను విన్నవించుకొనేదేమిటంటే, భారతదేశ ప్రజకు విద్యగరపటానికి ఇంగ్లండ్‌ ప్రభుత్వం కేటాయించిన రొక్కం ఈ సంస్కృత కళాశా స్థాపనకు వెచ్చించిన యెడ మీరు ఆశించిన క్ష్యం ఏమాత్రం నెరవేరదు. పైగా ఆ క్ష్యానికి విఘాతం క్గుతుంది. ఎందుకంటే యువభారతీయు తమ జీవితంలో అమ్యూమైన పుష్కర కాలాన్ని సంస్కృత వ్యాకరణాన్ని, దానిలో వున్న సూక్ష్మాంశానూ అర్థం చేసుకోడానికి వృధా చేస్తారు. ఉదాహరణకు : ఖద్‌ అంటే తినుట. ఖదూతి అంటే తినేవారుÑ ఈ పదా వాడుకలో సూక్ష్మమైన తేడాను నేర్చుకోవడంతోనే కామంతా సరిపోతుంది.
అంతేగాక ఇంకా వేదాంతం సూచించిన వివిధ అంశా గురించిన చర్చోపచర్చు. దైవంలో ఆత్మసంలీనమెలా అవుతుంది. దివ్యత్వానికి దానికి గ సంబంధమేమిటి, మనం చూస్తున్నదంతా మాయ అనీ, వాస్తవంకాదని చెప్పే వేదాంత సిద్ధాంతాను విశ్వసించే యువత మన సమాజంలో సభ్యుగా మనగుగుతారా?
తండ్రి, సోదరుడు మొ॥ సంబంధాు వాస్తవం కాదనీ, వారి మధ్య వుండే వాత్స్యం వాస్తవంకాదనీ, ఈ భవబంధా నుండి ఎంత త్వరగా తప్పించుకొని ఈ ప్రపంచం నుంచి నిష్క్రమిస్తే అంత మంచిదనీ ఈ సిద్ధాంతాు చెబుతాయి. ఒక గొర్రెను చంపినవాడిని పాపిగా పరిగణించ నక్కర్లేదని వేదాలో ఏయే శ్లోకాు చెబుతున్నాయో, అన్న విషయాను మీమాంస శాస్త్రజ్ఞానం అభ్యసించిన విద్యార్థి ద్వారా మనకెటువంటి లాభమూ వుండదు. వేదా అసు స్వభావం ఏమిటి, వాటి ఆచరణాత్మక ప్రభావం ఏమిటి అన్న విషయా వ్ల ఎలాంటి ప్రయోజనమూ వుండదు.
సంప్రదాయ న్యాయశాస్త్రం చదివిన విద్యార్థి ఈ విశ్వంలో వస్తువు ఎన్ని వర్గాుగా విభజింపబడివున్నాయో, ఆత్మకీ శరీరానికిÑ శరీరానికీ ఆత్మకీ, కంటికీ చెవికీ మొ॥ వాటికి వున్న సంబంధమేమిటో తొసుకోవడమంటే అతను మానసికంగా ఎదిగినట్లు చెప్పలేము.
పైన చెప్పినటువంటి జ్ఞాన సంపాదనను ప్రోత్సహించడంలో వుండే ప్రయోజనం గురించి మీకు తెలియచేయడంకంటే, లార్డ్‌ బేకన్‌కు ముందు యూరప్‌లో విజ్ఞానశాస్త్రము, సాహిత్యా వికాసాన్నీ, బేకన్‌ రచన తర్వాత అభివృద్ధి చెందిన జ్ఞాన సంపాదనను పోలిస్తే వాస్తవం వ్లెడవుతుంది.
బ్రిటిష్‌జాతి అజ్ఞానంలో కొట్టుమిట్టాడుతున్న సమయంలో బేకన్‌ తత్త్వశాస్త్రం ఆనాడు ఇంగ్లండ్‌లో ఉనికిలో వున్న అజ్ఞానాన్ని శాశ్వతంచేసే విద్యావిధానాన్ని తొగించింది. అదేవిధంగా సంస్కృత విద్యావిధానం ఈ దేశాన్ని మరింత అంధకారంలోకి నెడుతుంది. అలా కావాని బ్రిటిష్‌ శాసనసభ కోరుతోందని నేను అనుకోను. ప్రభుత్వ క్ష్యం ఈ దేశంలో వున్న భారతీయును అభివృద్ధి చేయడం ఐతే, మరింత ఉదారమైనÑ మెరుగైన విద్యా విధానాన్ని గణిత బోధనతో, ప్రకృతి శాస్త్రా బోధనతో, రసాయనశాస్త్ర బోధనతో, శరీర నిర్మాణ శాస్త్ర బోధనతో కూడిన దానిని, ఇంకా ఉపయోగకరమైన విజ్ఞానశాస్త్రాను బోధించడానికి మీరు కేటాయించిన పైకాన్ని వాడి యూరప్‌లో విద్యనభ్యసించిన విద్యావంతుకు ఉద్యోగాలిచ్చి, అవసరమైన గ్రంథాను, పరిశోధనాసామాగ్రితో కూడిన కళాశాను ప్రారంభిస్తారు.
మా దేశ ప్రజపట్ల నెరవేర్చాల్సిన విధ్యుక్త ధర్మాన్ని ` ప్రభువులైన మీకు ఈ విజ్ఞప్తి ద్వారా నెరవేర్చుకుంటున్నాను. మీరు ఈ సుదూర ప్రాంతాకు వచ్చి, ఇక్కడి ప్రజను అభివృద్ధిపధంలో పయనింపచేయడానికి కృషి చేస్తున్నారు. ఈ అంశంపై నేను స్వతంత్రం తీసుకొని నా భావోద్వేగాను ఈ ఉత్తరం ద్వారా మీకు తెలియచేసినందుకు క్షమిస్తారని ఆశిస్తాను.

కకత్తా ఇట్లు
11 డిసెంబరు 1823 రామమోహనరాయ్‌
(సెక్టడ్‌ వర్క్స్‌ ఆఫ్‌ రాజా రామమోహనరాయ్‌,
న్యూఢల్లీి 1977. పుటు : 300`303)

admin

leave a comment

Create AccountLog In Your Account