లక్నో విశ్వవిద్యాలయ

లక్నో విశ్వవిద్యాలయ


పూర్వ వైస్‌ఛాన్సర్‌ రూప్‌రేఖావర్మపై ఆదిత్యనాథ్‌ ప్రభుత్వం దాడి గత ఏడాది జూన్‌లో ముఖ్యమంత్రి ఆదిత్యనాథ్‌కు న్లజెండాతో నిరసన తెలిపిన విద్యార్థుపై కక్షబూని వారిని పి.జి.కోర్సులో చేర్చుకోడానికి క్నో విశ్వవిద్యాయం నిరాకరించింది. 2018 జులై 4న వైస్‌ ఛాన్సర్‌ ఎస్‌.పి.సింగ్‌ను విద్యార్థు నిదీయగా విద్యార్థుపై హింసాకాండ జరిగింది. ఫలితంగా అడ్మిషన్ల ప్రక్రియ ఆపివేశారు. జులై 2న జరిగిన ధర్నాను సమర్ధిస్తూ ప్రతిభావంతులైన విద్యార్థును చేర్చుకోక పోవడాన్ని విమర్శిస్తూ మేధావు, విద్యావేత్తు, రచయితు విద్యార్థుకు తమ సంఫీుభావాన్ని తెలియచేశారు. ఆ మద్దతు తెలిపినవారిలో క్నో విశ్వవిద్యాయ పూర్వ వైస్‌ఛాన్సర్‌ రూప్‌రేఖావర్మ కూడా ఒకరు. ఆమెపై విద్యార్థును రెచ్చగొట్టారన్న అభియోగం మోపారు. వైస్‌ఛాన్సర్‌ కాకపూర్వం ఆమె నభై ఏళ్ళపాటు (19632003) ఆ విశ్వవిద్యాయంలో తత్త్వశాస్త్రం అధ్యాపకురాుగా పనిచేశారు. ఎన్నో జాతీయ, అంతర్జాతీయ తత్త్వశాస్త్ర సదస్సులో పరిశోధనా పత్రాను సమర్పించారు. క్నో విశ్వవిద్యాయంలో ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఉమెన్స్‌ స్టడీస్‌ ప్రారంభించారు. దీనికి 1995 నుండి 2005 వరకు సంచాకుగా వున్నారు. దక్షిణ ఆసియాలో ప్రముఖ సామాజిక క్రియాశీ కార్యకర్తగా ఆమె మతోన్మాదాన్ని వ్యతిరేకించారు. మహిళ, మైనార్టీ, అణగారినవర్గా వారి హక్కు పరిరక్షణకు కృషిచేస్తున్నారు. సాఫీుదునియా (అందరి ప్రపంచం నాగరిక ధరమ్‌ సమాజ్‌) అన్న సామాజిక సేవా సంస్థకు ఆమె సంస్థాపక కార్యదర్శి. అనేక సామాజిక రుగ్మతపై న్యాయపోరాటం జరిపారు. క్నో విశ్వవిద్యాయ వైస్‌ఛాన్సర్‌గా ఏడాదిపాటు పనిచేసిన ఆమె ఎన్నో సంవత్సరాుగా విశ్వవిద్యాయ ప్రాంగణంలో తిష్టవేసిన ప్రొవిన్షియల్‌ ఆర్మ్‌డ్‌ కానిస్టేబ్యురీ (ూAజ) క్యాంపును ఎత్తివేశారు. విశ్వవిద్యాయంలోని నేరస్థును ` అవినీతిపరుకు వ్యతిరేకంగా యుద్ధం ప్రకటించారు. ప్రాణాకు తెగించి పు ఉద్యమాలో పాల్గొన్నారు. ఆమెను ఆదిత్యనాధ్‌ ప్రభుత్వం ఈ విధంగా సత్కరించింది!

admin

leave a comment

Create AccountLog In Your Account