Related Posts
తొగు కథా సాహిత్యంలో తనదైన ముద్రవేసిన రచయిత జాతశ్రీ (జడ్. ఛార్లెస్) నవంబర్ 4, 2018న పాత ఖమ్మంజిల్లా కొత్తగూడెంలో మరణించారు.
1970లో ఆంధ్రప్రభలో ఆయన మొదటి కథ ‘‘క్ష్మి’’ ప్రచురింపబడినది. అప్పటి నుండి ఇప్పటివరకు ప్రజ జీవన సమస్యపై నూరుకు పైగా కథు రాశారు. పర్యావరణ విధ్వంసాన్ని, నూతన ఆర్థిక విధానాన్ని, వస్తు వ్యామోహ సంస్కృతిని, పరాయీకరణచెందుతున్న జీవనాన్ని, భావజా విధ్వంసాన్ని కథా వస్తువుగా రాసిన ఆయన కథు పు పత్రికలో ప్రచురింపబడ్డాయి. ‘ప్రభంజనం’, ‘కపోతం’, ‘ఆర్తారావం’ మొదగు కథాసంపుటాుÑ మూడు నవలుÑ నాుగు నాటకాు రచించారు. సామాజిక బాధ్యత గ రచయిత జాతశ్రీ ‘ప్రజాసాహితి’కి చిరకా మిత్రుడు. వారి మరణానికి ‘ప్రజాసాహితి’ సంతాపం ప్రకటిస్తోంది. ఆయన కుటుంబసభ్యుకు ప్రగాఢ సానుభూతిని తెలియచేస్తోంది.