తూర్పుగోదావరిజిల్లా, రామచంద్రాపురం పట్టణానికి చెందిన ప్రముఖ వైద్యురాు డాక్టర్ చెలికాని రేణుకాదేవిగారు కాకినాడలోని ఓ ప్రైవేటు ఆసుపత్రినందు మూడురోజుగా చికిత్స పొందుతూ తన 69వ ఏట 2011
2018న మరణించారు. ఆమె 25
1949లో జన్మించారు.
స్వాతంత్య్ర సమరయోధుడు, మొదటితరం కమ్యూనిస్టు నాయకు, తొలి పార్లమెంటు సభ్యు డాక్టర్ చెలికాని రామారావుగారి కోడు, డాక్టర్ చెలికాని స్టాలిన్‌గారి భార్య అయిన డాక్టర్ రేణుక రామచంద్రాపురం పట్టణంలో తన అత్తగారు డాక్టర్ కమలాదేవి పేరుతో ఉన్న కమ నర్సింగ్‌హోమ్‌లో సుదీర్ఘకాం వైద్యసేమ అందిస్తూ వచ్చారు. ఆరోజు కూడా యధావిధిగా వైద్యసేమ అందిస్తూనే సుమారు 90 మందికి ఓ.పి. చూసి, పురుడుపోసి, పుట్టిన బిడ్డ అస్వస్థత గమనించి, నోటితో గాలి ఊది, అనంతరం ఆకస్మికంగా సొమ్మసిల్లి పడిపోయారు. కాకినాడలో మూడురోజుగా చికిత్స పొందుతూ ఆమె మరణించారు. రామచంద్రాపురం చుట్టుపక్క ప్రజకు ఎప్పుడూ అందుబాటులో ఉండి వైద్యం చేసేవారు.
నాడు రామారావుగారున్నప్పుడు, నేడు స్టాలిన్‌గారికోసం ఎప్పుడు ఎవరు వచ్చినా ఆదరణకు నెవు ఆ య్లిు. డా॥ రేణుక ఏ లోటు లేకుండా దగ్గర ఉండి భోజనాు పెట్టేవారు. డా॥ రేణుక లేనిలోటు పూడ్చలేనిది. ఆమెపై గౌరవంతో వర్తకు స్వచ్ఛందంగా దుకాణాు మూసివేశారు. 21వ తేదీ మధ్యాహ్నం వారి ఇంటి వద్ద నుండి శోకతప్త హృదయాతో ప్రజు జోహార్లర్పిస్తూ ఆమె అంతిమయాత్ర జరిగింది. ముచ్చుమిల్లి స్మశానవాటికలో సంతాప కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పువురు కమ్యూనిస్టు నాయకు, ప్రజాతంత్రవాదు, రాజకీయనాయకు, మంత్రు, ఎమ్మెల్యేు పాల్గొన్నారు.
జనసాహితి రాష్ట్ర కార్యవర్గసభ్యు రమ, సిరాజ్ మరియు ఎ.పి.టి.ఎఫ్. జిల్లా ప్రధానకార్యదర్శి సుబ్రమణ్యం హాజరై తమ సంస్థ తరఫున జోహార్లు అర్పించారు. జనసాహితి డా॥ రేణుక మరణానికి సంతాపం ప్రకటిస్తోంది. వారి కుటుంబ సభ్యుకు సానుభూతి తెలియచేస్తోంది.