Related Posts
గుంటూరుజిల్లా నిడమర్రుకు చెందిన కీ.శే. పాముపాటి గోపిరెడ్డిగారి భార్య జానకమ్మగారు 1811
2016న తన 80వ ఏట మరణించారు.
జానకమ్మగారు గృహిణిగా వుంటూనే దేశ రాజకీయ, సాంఘిక పరిస్థితును ఆకళింపు చేసుకునేవారు. ఆమె ‘ప్రజాసాహితి’ పత్రిక అభిమాని.
వీరి రెండవ వర్ధంతి సందర్భంగా 1811
2018న ఆమె కుమార్తె తాడిపర్తి శివమ్మ తన తల్లి జ్ఞాపకార్ధం ‘ప్రజాసాహితి’ శాశ్వతనిధికి ఇరవై ఐదు వే రూపాయు విరాళంగా ఇచ్చారు. వారికి కృతజ్ఞతు.
జానకమ్మగారిని రెండవ వర్ధంతి సందర్భంగా జ్ఞాపకం చేసుకుంటున్నాం. ` సం॥