తితిలీ ! ఓ తితిలీ !!

తితిలీ ! ఓ తితిలీ !!

— ఎస్. శంకర రావు —

వాపోతున్నావా
విధ్వంసపు చేదుజ్ఞాపకాను
నెమరువేసుకుంటూ!
నిన్ను సృష్టించిన వానికి
లేని ఆవేదన నీకెందుకులే!!
అంధకార జీవన కల్లోం
మానని గాయాను చూస్తూ!
నిన్ను విషత్యుం చేసిన
ప్రభువుకు లేని బాధ నీకెందుకులే!!
దిగుపడుతున్నావా
నెత్తిన నీడలేని
నిర్భాగ్యును చూస్తూ!
నీలో మత్తుగ కర్భనాు కుక్కిన
గమ్మత్తు కాలానికి లేని తపన నీకెందుకులే!!
కుమిలిపోతున్నావా
భీబత్సపు బతుకు ఛిద్రం
అ్లకల్లో దేహా దిగు చూస్తూ!
ఉపద్రవాను ఆహ్వానించే ప్రచార్భాటాల
మాయలోళ్ళకు లేని దుఃఖం నీకెందుకులే!!
సిగ్గుపడుతున్నావా
తీరప్రాంతమంతా
సర్వం ూటీ చేసానని!
ఎన్నెన్నో రాఫెల్‌బొగ్గు క్విడ్‌ప్రోకో ూటీకులేని బిడియం నీకెందుకులే!! తదించుకుంటున్నావా కూడు, గూడు, తోడు పోయిన ప్రజా హృదయరోదనకు కారణం నీవేనని! దిగంబర బూడిదలింగ తన్మయత్వంతో మానవత్వాన్ని మరచిన శికు లేని తవంపు నీకెందుకులే!! తితిలీ! ఓ తితిలీ!! ఇప్పుడు నీ పయనం ఎటు? అటా ఇటా
ఏ దిక్కుకోసం ఎదురుచూపు?
నిువ్లె విషం నింపిన
పడమర దిశా!
వ్యవస్థను కూల్చేసే
అసమాన బుల్‌డోజర్ల హిమానీ దిశా!!
కాుష్యపు సుడిగుండంలో
పురుడు పోసుకున్న తితిలీ!
శుష్క ఎముకగూడుతో
కాళ్ళీడ్చుతున్న నీ బెరుకు చనం
కోట్ల రూక నిువెత్తు
సర్దారుకు కనువిప్పుకలిగించేనా!
గద్దెకోసం గద్ద్లావాలిన
సరకారోడికి పూనకం తగ్గేనా!!
నాడూ! నేడూ! ఏనాడూ!
శ్రమ
అయ్రి చాచలేదు
యాచించలేదు ముష్టి విదిలింపు కోసం!
గుడిసొమారే, గాయాు మానే
తూరుపుదిశగా…….

admin

leave a comment

Create Account



Log In Your Account