చైతన్య వాహిని

చైతన్య వాహిని

31102018న విజయవాడ ఇండియన్‌ మెడికల్‌ అసోసియేషన్‌ హాులో ఓ.పి.డి.ఆర్‌. ఆధ్వర్యాన టి.యల్‌. నారాయణ ప్రథమ వర్ధంతిసభ ఓ.పి.డి.ఆర్‌. అధ్యక్షు కె. ఏసు అధ్యక్షతన జరిగింది.
డా॥ ఎన్‌. రఘుకుమార్‌, అడ్వకేటు, (హైదరాబాదు) ‘నూతన ప్రపంచ వ్యవస్థ, ఇండియాలో హక్కు ఉద్యమం ఎదుర్కొంటున్న సవాళ్ళు’ అనే అంశంపై టి.ఎల్‌. నారాయణ స్మారకోపన్యాసం ఇస్తూ ప్రధానంగా కార్మికరంగంపై కేంద్రీకరించి మాట్లాడారు. గతంలో కార్మికు సాధించిన అనేక హక్కును పాకవర్గాు ఎలా నిర్వీర్యం చేస్తున్నాయో వివరించారు.
ఆ తర్వాత ‘ప్రజాసాహితి’ ప్రధాన సంపాదకుడు, టి.ఎల్‌. నారాయణతోపాటు అధ్యాపకుగా పనిచేసిన కొత్తపల్లి రవిబాబు మాట్లాడుతూ, దేశంలో ప్రతి ఒక్కరూ హుందాగా జీవించే హక్కు రాజ్యాంగం ఇచ్చిందనీ, దాని పరిరక్షణ ధ్యేయంగా పనిచేసిన ఓ.పి.డి.ఆర్‌. నిర్మాతలో టి.ఎల్‌.ఎన్‌. ఒకరని చెప్పారు. ఈనాడు బిజెపి పానలో రచయితకు, కళాకారుకు, చిత్రకారుకు, కార్టూనిస్టుకు, ప్రజాతంత్ర వాదుకు వాక్స్వాతంత్రం, స్వేచ్ఛ మృగ్యమౌతున్నాయన్నారు. వాటికోసం నిరంతరం ఉద్యమించటమే టిఎల్‌ఎన్‌కు నివాళి అన్నారు.
జనసాహితి అధ్యక్షుడు దివికుమార్‌ టి.ఎల్‌.ఎన్‌. మరణించినప్పుడు ఎ.పి.టి.ఎఫ్‌ నాయకుడు నేతాంజనేయప్రసాద్‌ రాసిన కవితను చదివి వినిపించారు.
ఓపిడిఆర్‌ రాష్ట్రకమిటీ సభ్యు ఎం.వి. కృష్ణయ్య తన ప్రసంగంలో వివిధ సంస్థలో ప్రపంచీకరణ ప్రభావమూ, పాకవర్గాు అమెరికాకు అమ్ముడుపోవడాన్ని వివరించారు.
రైతుకూలీసంఘం అధ్యక్షు యస్‌. రaాన్సి తన ప్రసంగంలో టి.ఎల్‌.ఎన్‌. ఎందరికో గతితార్కిక, చారిత్రక, భౌతికవాదాన్ని బోధించారనీ, ఆ నోట్సు పుస్తకరూపంలో తేవాల్సిన అవసరాన్ని గుర్తుచేశారు. గిరిజన బాల విద్యకోసం టిఎల్‌ఎన్‌ తపించి ఒక పాఠశాను ఏర్పాటు చేయడంలో సహకరించారన్నారు.
ఓపిడిఆర్‌ రాష్ట్రకమిటి సభ్యు యస్‌. వెంకటేశ్వరరెడ్డి, ఎ.పి.టిఎఫ్‌. ప్రధానకార్యదర్శి, టి.ఎల్‌.ఎన్‌. విద్యార్థి పి.పాండురంగవరప్రసాద్‌, ఓ.పి.డి.ఆర్‌. ప్రధానకార్యదర్శి వి. హనుమంతరావు మొదగువారు ప్రసంగించారు.
ప్రజాకళాకాయి పాటు పాడారు.
6.11.2018న విజయవాడ ప్రెస్‌క్లబ్‌లో సాయంత్రం ఆరుగంటకు ఆలోచన సంస్థవారు ప్రచురించిన సింగంపల్లి అశోక్‌కుమార్‌ రచించిన ‘అశోకనివాళి’ రెండు భాగాు అవిష్కరణ సభ ‘ప్రజాసాహితి’ ప్రధాన సంపాదకుడు కొత్తపల్లి రవిబాబు అధ్యక్షతన జరిగింది. కొండపల్లి మాధవరావు స్వాగతం పలికారు. సింగంపల్లి అతిధును ఆహ్వానించారు. కొత్తపల్లి రవిబాబు సభను ప్రారంభిస్తూ, ‘ప్రజాసాహితి’లో నూరు నెల పాటు ప్రచురించిన అక్షరనివాళి ఇప్పుడు ‘అశోకనివాళి’గా విడుదలౌ తోందన్నారు. గతంలో ‘తొగుమెగు’ ‘మరపురానిమనీషి! కీర్తి కెరటాు’ శీర్షికతో రచయితు, రాజకీయ నాయకును, కళాకారును వివిధ పత్రికు పరిచయం చేసాయి. అశోక్‌కుమార్‌ మరణించిన వారినే తీసుకొని రాశారు. ‘ప్రజాసాహితి’ పత్రికలో ఒక్కపేజీలో ఒక రచయిత గురించి సమగ్ర విశ్లేషణతో క్లుప్తంగా రాయడం చాలా కష్టం. ఆ కష్టాన్ని ఇష్టపడి అశోక్‌కుమార్‌ భరించాడు. మొత్తం మీద ఈనాటి విద్యార్థుకు, సాహితీ ప్రియుకు క్లుప్తంగా అందించిన క్యాప్యూల్స్‌ ఇవి’’ అన్నారు.
అభ్యుదయ రచయిత సంఘం జాతీయ కార్యదర్శి పెనుగొండ క్ష్మీనారాయణ మాట్లాడుతూ వందమంది సాహితీవేత్త పరిచయాు భావి పరిశోధకుకు కర దీపికుగా వుంటాయన్నారు. విప్లవరచయిత సంఘం తరుపున అరసవిల్లి కృష్ణ ఇది ప్రయోజనకరమైన ప్రయోగం అన్నారు. జనసాహితి అధ్యక్షుడు దివికుమార్‌ తన ప్రసంగంలో అశోక్‌ వీటిని రాయటానికి పడిన శ్రమను వివరించారు. రాయప్రోు, గోపీచంద్‌, రారా మొదగువారి గురించి రాయడంలో నిష్పక్షపాతాన్ని ప్రదర్శించారన్నారు. సాహితీ స్రవంతి నాయకు, సాహిత్య ప్రస్థానం సంపాదకు వొరప్రసాద్‌ మాట్లాడుతూ సాహిత్య విద్యార్థుకు ఎంతో ఉపయోగకరమైన చిత్రణన్నారు.
పుస్తకాను ఆవిష్కరించిన శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాయ, తొగుశాఖ ఆచార్యు, సాహిత్య విమర్శకుడు మేడిపల్లి రవికుమార్‌ ఈ రెండు పుస్తకాను సమీక్షిస్తూ మాట్లాడారు. మొత్తం నూరుమంది సాహితీవేత్త పరిచయమేగాక, పాదసూచికలోని 120 మంది కసి మొత్తం 220 మందిని ఈ రెండు పుస్తకాలో వారి ఫొటోతో సహా అందించారన్నారు.
బుడ్డిగ జమీందార్‌ ఈ సందర్భంగా అశోక్‌కుమార్‌కు, ‘చిత్రాలో తొగువారి చరిత్ర’ అనే బృహద్గ్రంధాన్ని బహూకరించారు.
అశోక్‌కుమార్‌ వందన సమర్పణచేశారు.
08112018, విజయవాడ : ప్రగతి సాహితీ సమితి ఆధ్వర్యంలో సి.వి. ప్రథమ సంస్మరణసభ సాయంత్రం 6:30కు విజయవాడ, మాకినేని బసవపున్నయ్య విజ్ఞానకేంద్రంలో ‘ప్రజాసాహితి’ ప్రధాన సంపాదకుడు కొత్తపల్లి రవిబాబు అధ్యక్షతన జరిగింది.
సభను ప్రారంభిస్తూ ‘‘60లో సాహిత్య స్థబ్దత ఆవరించిన కాంలో సి.వి. ఏకాకిగా ప్రగతిశీ రచను చేసి, స్థబ్దతను బద్దు కొట్టారు. సినీ మాయాలోకంలో మైమరచివున్న శ్రీశ్రీని తట్టిలేపి, ప్రజాకవు బాధ్యతను గుర్తుచేశారు. ఆయన హేతువాద, నాస్తికవాద, భౌతికవాద తత్త్వశాస్త్ర, ఆర్థికశాస్త్ర గ్రంథాు పుంఖానుపుంఖంగా రాసి స్వయంగా ప్రచురించారు. ఇప్పుడు వారి కుటుంబసభ్యు, సి.వి. చివరిదశలో రాసిన రచనన్నిటినీ ‘వర్తమాన భారతం’ అనే సంపుటిగా విడుద చేస్తున్నారు’’ అని అన్నారు.
ఈ పుస్తకాన్ని ఆవిష్కరించవసిన ‘ప్రజాశక్తి’ పూర్వసంపాదకు అనారోగ్యం వ్ల రాలేకపోయినందున, సి.వి. సహచరి స్వతంత్ర భారతి దీన్ని ఆవిష్కరించి, సి.వి. ఏవిధంగా మార్క్సిజానికి కట్టుబడి రచను చేశారో వివరిస్తూ, మార్క్సిజం ప్రపంచంలోని సమస్యన్నిటికీ పరిష్కారం చూపుతుందని అన్నారు.
ఆ తర్వాత ప్రసిద్ధ సాహితీ విమర్శకు కడియా రామమోహనరాయ్‌ సి.వి. రాసిన రచనను సమీక్షిస్తూ మాట్లాడారు. భారత నాస్తిక సమాజం వరంగల్‌కు చెందిన భైరి నరేశ్‌, విశాఖపట్నంకు చెందిన నూకరాజు మాట్లాడుతూ అనారోగ్యం వ్ల రాలేకపోయిన భారత నాస్తికసమాజం నాయకుడు జయగోపాల్‌ రాసి పంపిన సందేశాన్ని చదివి విన్పించారు. శ్రీశ్రీ సాహిత్యనిధి నిర్వాహకుడు సింగంపల్లి అశోక్‌కుమార్‌ మాట్లాడుతూ తను రాసిన హేతువాద పుస్తకాకు సి.వి. ఇచ్చిన ప్రోత్సాహం, రాసిన ముందుమాటను జ్ఞాపకం తెచ్చుకున్నారు. సి.వి. వివిధ పుస్తకాకు రాసిన ముందుమాటు పుస్తక రూపంలో రావాన్నారు. అనిల్‌ డానీ, తనలాంటి యువకవును సి.వి. రచను ఎంతగానో ప్రభావితం చేశాయన్నారు. మానవ వికాసవేదిక, హైదరాబాదుకు చెందిన బి. సాంబశివరావు 1960లో జరిగిన హేతువాద ఉద్యమ ఉధృతినీ, దానిలో సి.వి. రచన పాత్రనీ వివరించారు. సి.వి. మిత్రు, సాహితీ విమర్శకు జి.వి. భద్రం తనకు సి.వి.తో వున్న సాహితీబంధాన్ని వివరించారు. జనసాహితి అధ్యక్షుడు దివికుమార్‌ మాట్లాడుతూ సి.వి. రాసిన పారిస్‌కమ్యూన్‌ ఒక మహాకావ్యమన్నారు.
చివరగా సి.వి. కుమారుడు ఉదయభాస్కర్‌ వందన సమర్పణ చేస్తూ, తమ తండ్రి సి.వి. సాహిత్య రచనను ఒక తపస్సులా ఎంత తీవ్రంగా చేసేవారో వివరించారు.
విశాఖజిల్లా, చోడవరంలో ప్లి పద్మావతి అనే 16 సంవత్సరా ఇంటర్‌ విద్యార్థినిని నవంబర్‌ 7వ తేదీన ముగ్గురు యువకు ఊరు శివార్లలో అత్యాచారం చేసి, ఇనుపరాడ్‌తో కొట్టి ఆపై ఆనవాళ్ళు దొరక్కుండా పెట్రోు పోసి తగబెట్టారు. ఈ సంఘటన అనంతరం నిందితుకున్న రాజకీయ పుకుబడి కారణంగా పోలీసు అరెస్టును చేయకుండా తాత్సారం చేస్తున్న తరుణంలో పెద్దఎత్తున విద్యార్థిసంఘాు, ప్రజాసంఘాు రోడ్లమీదకొచ్చి ఆందోళను ప్రారంభించాయి.
101118న నిందితును శిక్షించాని చోడవరం ఎమ్మార్వోకి వినతిపత్రం అందజేసేందుకు పిడిఎస్‌ఓ విద్యార్థిసంఘం, స్త్రీవిముక్తి సంఘటన జరిపిన ఊరేగింపులోనూ తదుపరి ఎమ్మార్వో ఆఫీసు ప్రాంగణంలో జరిగిన సమావేశంలో జనసాహితి విశాఖజిల్లా సభ్యు పాల్గొన్నారు.
జనసాహితి విశాఖజిల్లా అధ్యక్షు ఐ.టి.ఆర్‌.వి. శివాజీరావు మాట్లాడుతూ ‘పాకవర్గాు పనిగట్టుకొని యువత, విద్యార్థు బుర్రల్లో విషసంస్కృతి నింపే ప్రయత్నం చేస్తున్నారనీ, సాంస్కృతికపరమైన ఇటువంటి కాుష్యం కారణంగా స్త్రీ ఒక భోగ వస్తువుగా, లైంగిక సాధనంగా కనిపిస్తున్నదనీ ఫలితంగా మనదేశంలో నిముషానికొక అత్యాచారం, హత్య జరుగుతున్నాయనీ, 3 నెల పసిపాప నుంచే 90 ఏళ్ళ స్త్రీ వరకూ ఇటువంటి అత్యాచారాు జరుగుతున్నాయనీ, ఇటువంటి సంఘటనకు సినిమా, టీవీ, సెల్‌ఫోన్లలోనూ డంప్‌ చేస్తున్న విదేశీ సంకర సంస్కృతి, విచ్చవిడి సంస్కృతి కారణమనీ, వీటి నిరోధానికి కృషి చెయ్యకుండా ఇటువంటి సంఘటను జరిగినపుడు జరిగిన సంఘటనకు కారకులైన వాళ్ళని కఠినంగా శిక్షించానీ, మరింత బమైన చట్టాు తీసుకురావానీ అంటూ ఆవేశాన్ని పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారన్నారు. ప్లి పద్మావతి హత్యను ఖండిస్తూ ఇటువంటి సంఘటను జరగడానికి కారణమైన విషసంస్కృతికి వ్యతిరేకంగా పెద్దఎత్తున ప్రజు పోరాడాని అన్నారు.
ఈ కార్యక్రమంలో జనసాహితి విశాఖజిల్లా ఉపాధ్యక్షు జి. ఉష, కార్యవర్గసభ్యు రవిశంకర్‌, మత్స్యలింగంగార్లు జనసాహితి అభిమాని గుడిమెట్ల సత్యనారాయణ తదితయి పాల్గొన్నారు.
27112018న తెనాలి ప్రియదర్శిని కళాశాలో అభ్యుదయ రచయిత బొల్లిముంత శివరామకృష్ణ 98వ జయంతి సభ జరిగింది. వైష్ణవి కళాశా ప్రిన్సిపల్‌ అధ్యక్షత వహించి. ఈ సభను పెట్టిన ఉద్దేశ్యాన్ని వివరించారు.
ప్రధాన వక్త ‘ప్రజాసాహితి’ ప్రధాన సంపాదకుడు కొత్తపల్లి రవిబాబు మాట్లాడుతూ అభ్యుదయ రచయితగా బొల్లిముంత శివరామకృష్ణ కృషిని వివరించారు. ఆయన కథు రాశారు, నాటికు రాశారు. యక్షగానాు రాశారు. ఆయన తెంగాణ రైతాంగం నిజాంకు వ్యతిరేకంగా 194651 ప్రాంతంలో చేసిన సాయుధ పోరాట గాధనూ, నిజాం నిరంకుశపానను చిత్రిస్తూ ‘మృత్యుంజయు’ నవ రాశారు. ఆ పోరాటంపై 20 దాకా నవలు, బా కథు వచ్చినా ఆ కథాంశంతో వచ్చిన మొట్టమొదటి నవ మాత్రం ‘మృత్యుంజయు’ అని చెప్పారు.
మనం అక్షరాస్యతతో ఆగిపోగూడదు. విద్యావంతుం కావాలి. మనప్రాంతంలో రచయితలెవరు? చిత్రకారులెవరు? శ్పిులెవరు? నాట్యవేత్త లెవరు? మొదలైన విషయాు తొసుకోవాలి. వారి కృషిని అర్థం చేసుకోవాలి. అలా చేస్తేనే మనం విద్యావేత్తం కాగం అన్నారు.
ఫేస్‌బుక్కుూ, వాట్సప్‌ ఒక గంటసేపైనా వాడకుండా, తెనాలి ప్రాంత రచయిత బొల్లిముంత శివరామకృష్ణ చేసిన సాహిత్య కృషి గురించి తొసుకున్న విద్యార్థినీ, విద్యార్థును అభినందించారు.
ఇంకా ఈ సభలో నాగళ్ళ దుర్గాప్రసాద్‌, బొల్లిముంత సాంబశివరావు, చందు నాగేశ్వరరావు, చందు సుబ్బారావు మొదలైనవారు మాట్లాడారు.
బెన్‌హర్‌ పాటు పాడారు.
విశాఖజిల్లా చోడవరం : మహాకవి గురజాడ వర్ధంతి సందర్భంగా విశాఖజిల్లా చోడవరం శాఖా గ్రంథాయంలో ‘గురజాడ రచను మహిళాభ్యుదయం’’ అనే అంశంపై సమావేశం నిర్వహించబడిరది. జనసాహితి విశాఖజిల్లా శాఖ ఆధ్వర్యంలో నిర్వహించబడిన ఈ సమావేశానికి జనసాహితి సభ్యు కె. గౌరీశంకర్‌ అధ్యక్షత వహించారు. స్థానిక గ్రంథాయాధికారి గోపారావు ఆహ్వానం పుకుతూ మహాకవి గురజాడను స్మరించుకోవడం ఎంతైనా అవసరమని, గ్రంథాయాు దీనికి ఆతిథ్యమివ్వడం మంచి సంప్రదాయమన్నారు. అధ్యక్షు గౌరీశంకర్‌ మాట్లాడుతూ గురజాడ క్రాంతిదర్శి అనీ, తనకాం కంటే ఎంతో ముందుచూపుతో ఆయన రచనలేకాక జీవితకృషి కూడా కొనసాగించారన్నారు. ముఖ్యవక్త జనసాహితి సభ్యుడు రవిశంకర్‌ మాట్లాడుతూ ఆధునిక మహిళ చరిత్రను తిరగరాస్తుందని 18వ శతాబ్దపు చివరి రోజులోనే చెప్పడమన్నది ఎంతో గొప్ప విషయమనీ, మగడు పాతమాటని, ప్రాణసఖుడు నీకు అంటూ భార్యాభర్త మధ్య ఉండాల్సిన సంబంధం ఎంత ప్రజాస్వామికంగా ఉండాలో ఆనాడే వివరించారన్నారు. సభలో దీవీటీచర్‌గారు ‘పూర్ణమ్మ’ కవితను వివరించారు. జనసాహితి సభ్యు నూకాచారి, రామకృష్ణ, క్ష్మీకుమారి... ఇంకా రామయ్యరెడ్డి, ఆర్‌. సత్యనారాయణ, యం.వి. స్వామి, యర్రయ్య తదితర ఉపాధ్యాయు పాల్గొన్నారు. విద్యార్థి సంఘ సభ్యు పాటు పాడి వినిపించారు. 3011`2018న గుంటూరు జె.కె.సి. కళాశా, ప్రాచ్యభాషా విభాగం ఆధ్వర్యాన, ఆ విభాగ అధిపతి డా.కె. శంకర సాయిబాబా అధ్యక్షతన గురజాడ 103వ వర్ధంతి జరిగింది. అతిథుకు ఆర్‌.భాస్కరరావు స్వాగతం పలికారు. ప్రిన్సిపల్‌ డా.ఐ. నాగేశ్వరరావు మాట్లాడుతూ, తొగు భాషకు, సాహిత్యానికీ గురజాడ చేసిన సేవను గుర్తు చేసుకోవడం మన కర్తవ్య మన్నారు. కుమారి బి. శ్రీదుర్గ, యన్‌. వైష్ణవి గురజాడ రాసిన దేశభక్తి గేయాన్ని ఆపించారు. ముఖ్య అతిథి కొత్తపల్లి రవిబాబును సిహెచ్‌ మస్తాన్‌రావు పరిచయం చేశారు.
కొత్తపల్లి రవిబాబు తన ప్రసంగంలో గురజాడ తన 53 సంవత్సరా జీవితకాంలో బహుముఖంగా చేసిన కృషిని వివరించారు. ‘‘వ్యావహారిక భాషా ఉద్యమంలో గిడుగు రామమూర్తితో కసి చేసిన కృషీ, బ్యా వివాహాు, కన్యాశ్కు దురాచారాన్ని వ్యతిరేకిస్తూ సంఘ సంస్కరణను సూచించే ‘కన్యాశ్కుము’ నాటకాన్ని రచించడమూ, మొట్టమొదటి ఆధునిక కథను రచించడమూ, స్త్రీ పురుష సమానత్వాన్ని ప్రచారం చేయడం మొదలైన విషయాు వివరించారు. అంతేగాక రాయిరప్పకు మొక్కుతూ మనుషును పట్టించుకోకపోవడాన్నీ, అంటరానితనాన్ని విమర్శించారన్నారు. ‘మంచి గతమున కొంచెమేనోయి’ అన్న గురజాడ మతమున్నియు మాసిపోవును అని మతాను నిరసించాడన్నారు. ఆధునిక మహిళ చరిత్రను తిరగరాస్తుంది అన్న గురజాడ మాట ఇంకా నిజం కావాల్సి వుంది అన్నారు.
డా॥ కె.వి.ఎల్‌.ఎన్‌. అప్పలాచార్యు వందన సమర్పణ చేశారు.

admin

leave a comment

Create AccountLog In Your Account