ఐదురోజుూ : పద్దెనిమిది మెట్లూ

ఐదురోజుూ : పద్దెనిమిది మెట్లూ

— సి. యస్ . ఆర్ —

వాన ఎప్పుడొస్తుందో తెలియకపోయినా
పొలాన్ని దుక్కిచేసి ఉంచుకుంటాడు రైతు
తుమ్మెద ఎప్పుడొస్తుందో తెలియకపోయినా
మకరందాన్ని సిద్ధంచేసుకుంటోంది పువ్వు
శుక్రకణం తనలోకి ఎప్పుడొస్తుందో తెలియకపోయినా
అండాను విడుదచేస్తూ
గర్భసంచిపొరను దళసరిపరుస్తూ
బీజఫదీకరణ కోసం నిత్యసన్నద్ధంగా ఉంటుంది స్త్రీ.
ఈ నెకిక ఫదీకరణ లేదని తెలిశాక
చూుపొరను యథాస్థితికి తెస్తూ నెత్తురోడ్చే
మహిళ వేదన ఎవరికి అర్థమవుతుంది,
అనుభవించే స్త్రీజాతికి తప్ప.
విశ్వరూపుణ్ణి వధించి
ఇంద్రుడు తను చేసిన బ్రహ్మహత్యాపాతకాన్ని
నేకు నెర్రొగా కడలికి తరగుగా
చెట్లకు పసయిగా స్త్రీకు ఋతుస్రావాుగా
పంచిపెట్టి అంటగట్టి విముక్తి పొందాడనే
వైదికపురాణం లేకుంటే
ఆ ఐదు రోజుూ
అంటరాని సమయంగా కాక
విశ్రాంతిదినాుగానే మిగిలిపోయేవేమో?
జీవపరిణామంలో ఋతుస్రావాన్ని
క్షీరదాకే విధించింది ప్రకృతి
మనిషి దాయాదు చింపాంజీ గొరిల్లా
అంతఃస్రావ ప్రక్రియలో
నెనెత్తురు ఎక్కువగా దేహంలోకే ఇంకిపోతుంది.
మానవజాతి స్త్రీకే ఎందుకో
ప్రతినెలా తప్పని బహిఃస్రావపు దైహికచర్యు.
గాయం లేకుండానే జరిగే స్త్రీ రక్తస్రావాు దైవమహిమలై
మనిషిని ఒకప్పుడు భయపెట్టాయి.
పిడుగునూ తుపానునూ శాంతింపజేయటానికి
పంటకు పట్టిన చీడను తొగించటానికి
బహిష్టు స్త్త్రీు నగ్నంగా నిబడి ప్రార్థించే ఆచారాు
కార్యాకారణాు తెలిశాక కాగర్భంలో కలిసిపోలేదా!
స్త్రీ సౌందర్యాన్ని చిత్రించిన కావ్యాూ చరిత్రూ
వారి ముట్టుయిక్కట్లను ఎందుకు పట్టించుకోలేదు?
దూరంగా ఉండటం సరే ఒంటరితనం సరే
స్పర్శ లేకపోవటం సరే పూజ చేయకపోవటం సరే
చివరకు ఆమె కంటిచూపు కూడా
అరిష్టమనే అనుష్టానాను
బుద్ధుడు వద్దన్నాడు,
గురునానక్‌ కాదన్నాడు.
మారుతున్న కాంలో
పూర్వీకు కట్టిన పంజరా చువ్వు
ఏవోకొన్ని సడలిపోతున్నా ఎంతోకొంత మెత్తబడుతున్నా
ధర్మస్రవంతిపై హక్కంతా తమదేనని తచేవాళ్ళు
చిుక చచ్చిపోనీగాక
పంజరపు గట్టితనమే ముఖ్యమంటున్నారు.
వివక్ష చూపటాన్ని
అంటును పాటించటాన్ని
అశుభాన్ని ఆపాదించటాన్ని
విశ్రాంతినిస్తున్నామనే ముసుగులో
కొనసాగిస్తున్నామేమో?
విశ్రాంతే కారణమనుకుంటే
ఆ ఐదురోజుూ ఉద్యోగిను
ఆఫీసుకెళ్ళటాన్ని ఎలా అంగీకరిస్తున్నాం?
ప్రసూతిసెవులిచ్చినట్లే
నెనెలా కూడా సెవులిచ్చే చట్టం చేయగమా ?
మానవజాతి అవిచ్ఛిన్న పరంపర కోసం
నిత్యమూ గర్భాన్ని సిద్ధపరచుకుంటూ
నెసరి బాధను చిరునవ్వుతో భరించే
అర్ధసంఖ్య నారీలోకపు ఆవేదనను
ఎందుకు అర్ధం చేసుకోం?
ఆచారపు అంతరార్ధం విశ్రాంతే ఐతే
పూ సెజ్జపై కూర్చోపెట్టి రాణిలాగా చూసుకోవాలి కదా!
ముళ్ళపొదను చూసినట్లు ఎందుకు
దూరంగా ఉంచుతున్నాం ?
ఆ సమయంలో సంయోగం అనారోగ్యం అనుకుంటే
ఆంక్షు భార్యభర్తు ఇద్దరిమీదా ఉండాల్సిన అవసరం లేదా?
స్త్రీ ఒక్కర్తెనే ఎందుకు ఎడం పెడుతున్నాం ?
పరిణామశీమైన చైతన్య చనాను
బంధించే ప్రయత్నమెందుకు ?
ఇపుడు సనాతనమైన ఆచారం
ఒకప్పుడు నూతన విధానం కాదా?
సనాతన ధర్మాన్నీ
ఎవరో పురోహితు సూచిస్తే
ఎవరో మహారాజు శాసిస్తే
ఏర్పడ్డ పద్ధతు కావా?
రాజు ప్రమేయం లేకుండా
ఎప్పటినుండో ప్రజలే స్వచ్ఛందంగా పాటిస్తూ
వచ్చిన సంప్రదాయానుకుంటే
ఇప్పటి ప్రజకూ అటువంటి ఆచరణాస్వేచ్ఛ ఉండాలి కదా !
మహిళను అణచిపెడుతున్న
ఒక మతంలోని లోపాను సరిదిద్దే చట్టం వస్తే
చప్పట్లు కొట్టినవాళ్ళం
ఇంకోమతంలోని కొరతు తీర్చేతీర్పును
ఎందుకు వ్యతిరేకిస్తున్నాం ?
ఇక్కడి దేవుడు బ్రహ్మచారి కాబట్టి
స్త్రీ ప్రవేశం నిషిద్దమనుకుందామంటే
హనుమంతుడి దేవాయాల్లోనూ
ఆ నిషేధాన్ని అముచేయానే వాదన రాదా?
అస్పృశ్యతా సతీసహగమనాు సరైన జీవనవిధానాు కావన్న
కరుణామూర్తు ఆలోచనాపరు ప్రతిపాదనను
మొదటమొదట ప్రతిఘటించిన మనం
కాక్రమంలో మార్పును అంగీకరించలేదా?
అపుడు రాజ్యాన్ని వదలిరాముడు ప్రయాణించిన
అయోధ్యా శబరిమ స్థానాను
ఇప్పుడు రాజ్యాధికారం సాధించే అస్త్రాుగా మారుతున్నాయా?
పంచేంద్రియాు, అష్టరాగాు, త్రిగుణాు, విద్య, అవిద్య
మొత్తం పద్దెనిమిది మెట్లనూ స్త్రీమూర్తు ఐదురోజునూ
సమిధు చేసి రగిల్చిన యజ్ఞాగ్ని
దావాగ్నిలా చెరేగక మెగుబాట కావాలి.

admin

leave a comment

Create Account



Log In Your Account