ఈ పుస్తకాలూ అందాయి

ఈ పుస్తకాలూ అందాయి

తొలి మలితరం తొగు కథు : సంపాదకుడు అక్కిరాజు రమాపతిరావు. సహ సంపాదకుడు : మోదుగు రవికృష్ణ, ఇది బొమ్మిడా శ్రీకృష్ణమూర్తి ఫౌండేషన్‌, గుంటూరు వారి ప్రచురణ 2010లో తొగు కథ శతజయంతి జరుపుకున్నాం. గురజాడ అప్పారావు రాసిన ‘దిద్దుబాటు’ (1910)ను ఆధునిక కథానికలో మొట్టమొదటిదానిగా పరిగణించి ఈ శతజయంతి జరిపాం. కాని అంతకుముందే ఎందరో తమతమ శైలిలో కథు రాసినా, అయితే అవి ఆధునిక కధానికా రూపానికి దూరంగా వుండటంచేత వాటిని మొదటి ఆధునిక కథగా విమర్శకు గుర్తించలేదు. ‘విపు’ పత్రికలో 2010లో రమాపతిరావు నెనెలా ఒక కథను పరిచయం చేశారు. వాటన్నిటి సమాహారమే ఈ సంకనం. దీనిలో మనకు బాగా పరిచయం లేని భాసుడు, చ్లింగె శ్రీనివాసరావు, తాతా కృష్ణమూర్తి, విక్రమదేవ వర్మ, కాళొరి వెంకట రామారావు కథు వున్నాయి. మొత్తం పరిచయం చేసిన 42 కథల్లో మొదటిది ఆచంట వెంకట సాంఖ్యాయన శర్మది కాగా ఆఖరిది కొడవటిగంటి కుటుంబరావుది. ప్రతి కథపైన రమాపతిరావు విశ్లేషణ వుంది. 1/8 డెమ్మీలో 388 పుటు. వె : రూ. 250/ ప్రథమముద్రణ : 1572018. ప్రతుకు : నవోదయ, హైదరాబాదు. విశాలాంధ్ర అన్ని శాఖలో.
డా॥ అక్కిరాజు రమాపతిరావు స్వాత్మకథ (వేయి పున్నము వేడుక) సాహితీ జీవన సాఫ్య అభినందన సంపుటి (స్కార్స్‌ ఎడిషన్‌) : సంపాదకుడు అక్కిరాజు రమాపతిరావు
అక్కిరాజు రమాపతిరావు (మంజుశ్రీ) 83వ జన్మదినోత్సవం (1572018) అంటే వేయి పున్నము వేడుక సందర్భంగా, బొమ్మిడా శ్రీకృష్ణమూర్తి ఫౌండేషన్‌, గుంటూరుÑ అజో.విభొ కందాళం ఫౌండేషన్‌, యు.ఎస్‌.ఏÑ సంస్కృతి సంగీత, సాహిత్య, నృత్య, నాటకసంస్థ, గుంటూరువారు సంయుక్త నిర్వహణలో ఆయనకు సాహితీ జీవన సాఫ్య పురస్కారాన్ని ప్రదానం చేస్తూ అందిస్తున్న బహూకృతి ఈ స్వాత్మకథ.
దీనిలో 95 మంది అక్కిరాజు రమాపతిరావు సాహిత్య కృషిని వేర్వేరు కోణాతో పరిశీలించిన 96 వ్యాసాున్నాయి. చివర్లో ప్రముఖుతో రమాపతిరావు లేఖానుబంధం 107 పుటల్లోనూ, ఛాయాచిత్ర మాలిక 12 పుటల్లోనూ ఇచ్చారు.
రమాపతిరావు గుంటూరుజిల్లా వేమవరంలో 1936 మే 4వ తేదీన జన్మించారు. వీరేశలింగంపై పరిశోధన చేసి డాక్టరేటు సంపాదించారు. హైదరాబాదు న్యూ సైన్స్‌ కళాశాలో, తొగు అకాడమీలో 34 ఏళ్ళ పాటు ఉద్యోగం చేసి 1994లో ఉద్యోగ విరమణ చేశారు.
మంజుశ్రీ పేరుతో పది నవలు రాశారు. ఆరు కథాసంపుటాు రచించారు. తొగు సాహిత్యమూర్తు గురించి పుస్తకాు రాశారు.
ఈ ‘స్వాత్మకథ’లో రమాపతిరావు గురించి రాసినవారిలో ప్రసిద్ధ రచయితు గడియారం రామకృష్ణశర్మ, ఆర్‌. అనంత పద్మనాభరావు, కోవెన్ను మయవాసిని, పెద్దిభొట్ల సుబ్బరామయ్య, ఏటుకూరు ప్రసాదు, శ్రీపతి, మహీధర రామమోహనరావు, భద్రిరాజు కృష్ణమూర్తి, నాగళ్ళ గురుప్రసాదరావు, అబ్బూరి గోపాకృష్ణ, మునిపల్లె రాజు, పోరంకి దక్షిణామూర్తి, బిరుదురాజు రామరాజు, మాడభూషి శ్రీధర్‌, వకుళాభరణం రామకృష్ణ, గ్లొపూడి మారుతీరావు, కడియా రామమోహనరాయ్‌, జి.వి. పూర్ణచందు, నాగసూరి వేణుగోపాల్‌, గంధం యాజ్ఞవ్క్య శర్మ, మొదలి నాగభూషణశర్మ, పొత్తూరి వెంకటేశ్వరరావు, సామ రమేశ్‌బాబు మొదగువారున్నారు.
ఇది బొమ్మిడా శ్రీకృష్ణమూర్తి ఫౌండేషన్‌వారి 11వ ప్రచురణ. మొదటిముద్రణ : 1572018. 1/4 డెమ్మీలో 452 పుటు. వె: రూ. 558/ప్రతుకు : నవోదయ, హైదరాబాదుÑ విశాలాంధ్ర అన్ని శాఖలో. నిఖిలేశ్వర్‌ కవిత్వం (1965 2015) :
కె. యాదవరెడ్డిగా సాహిత్య లోకంలో ప్రవేశించి, దిగంబరకవిగా, విప్లవకవిగా పరిణామం చెందుతూ నిఖిలేశ్వర్‌గా ప్రసిద్ధి చెందిన ఈయన 1965 నుండి 2015 వరకు రాసిన కవితన్నిటినీ కలిపి ఎమెస్కోవారు ఒక సంపుటిగా విడుద చేశారు. ఇంతకు ముందే విడివిడిగా 2015 వరకూ ప్రచురింపబడిన తొమ్మిది కవితా సంపుటాను కలిపి ఒకే సంపుటిగా 760 పుటతో రూపొందించిన ఈ సంపుటిని ఎమెస్కోవారు నవంబరు 2017లో ప్రచురించారు. వె : రూ. 500/ ఐదు దశాబ్దా నిఖిలేశ్వర్‌ కవితాయాత్ర 1956లో ప్రారంభమైంది. తొుత ఆర్యసమాజ్‌ ప్రభావంతో నాుగు వేదాు ఆయనకు పరిచయ మైనాయి. 196065 ప్రారంభదశలో ప్రేమ కవిత్వం రాసినా, ఆ తరువాత ఆయన సాహిత్య జీవితంలో ఒక ముపు దిగంబర కవిగా ఆవిర్భవించడం.
ఈ సంపుటిలో నిఖిలేశ్వర్‌ 10 పుటలో ‘ఐదు దశాబ్దా నా కవితాయాత్ర’ శీర్షికతో తన కవితా వ్యాసంగపు చరిత్రను వివరించారు. డా॥ యస్‌. జతిన్‌కుమార్‌ ‘దిగంబరం నుండి అరుణాంబరానికి నిఖిలేశ్వర్‌’ అనే శీర్షికతో నిఖిలేశ్వర్‌ జీవితాన్ని సాహిత్యాన్ని పరిచయం చేశారు.
ప్రతుకు : ఎమెస్కో బుక్స్‌ 127 బానూకానీ, గగన్‌మహల్‌రోడ్‌, దోమగూడ, హైదరాబాదు 500029 తెంగాణ. వఎaఱశ్రీ : వఎవంషశీపశీశీసంఏవaష్ట్రశీశీ.షశీఎ ఆదివాసీ ‘మారంమాయి’ మహామానవి మహాశ్వేతాదేవి : (మహాశ్వేతాదేవి రచనపై వ్యాసా సంకనం) సంపాదకత్వం : అనిశెట్టి రజిత
గిరిజన, ఆదివాసీ ప్రజు ఈనాటికీ ఈ దేశానికీ, రాజ్యాంగానికీ చెందనివారిగానే వున్నారు. అడవి పుత్రులైన ఆదివాసీపై దోపిడీదార్లు, ప్రభుత్వాు తమ దోపిడీ, అణచివేతను కొనసాగిస్తున్నారు. కొమరం భీం, బిర్సాముండా తదితరు కాంనుండీ నేటివరకు ఈ మైదాన ప్రాంతావారి దోపిడీని వారు ప్రతిఘటిస్తూనే వున్నారు.
కకత్తాలో ఇంగ్లీషు లెక్చరర్‌గా పనిచేసిన మహాశ్వేత గిరిజనుపై జరుగుతున్న అత్యాచారాను ప్రతిఘటిస్తూ వ్యాసాు రాశారు. ఆందోళను చేశారు. బిర్సాముండా 1895 1900లో బ్రిటిష్‌ సామ్రాజ్యవాదుపై చేసిన తిరుగుబాటు కథావస్తువుగా ‘ఎవరిదీ అడవి’ నవ రాశారు. ఆమె గిరిజనుతో మమేకమై వారి తరఫున ఉద్యమాు నడిపారు. సాహిత్యాన్ని సృష్టించారు. ఈనాడు బాక్సైట్‌ మైనింగ్‌కు వ్యతిరేకంగానూ, దండకారణ్యంలో దోపిడీకి వ్యతిరేకంగానూ సాగుతున్న ఆదివాసీ పోరాటాకు స్ఫూర్తినిచ్చిన సామాజిక కార్యకర్త మహాశ్వేత. ఆ మహామనిషి వ్యక్తిత్వంలోని వివిధ కోణాను వివరిస్తూ కొండవీటి సత్యవతి, వంశీకృష్ణ, రమాసుందరి, ఎన్‌.వేణుగోపాల్‌, వి.శేఖర్‌, యం.రత్నమా, క్పన రెంటా, వరవరరావు, వరక్ష్మి, అమర్‌మిత్రా, తోట జ్యోతిరాణి, కాత్యాయనీ విద్మహే, శిలాలోలిత, అనిశెట్టి రజిత, పి.ఎస్‌.నాగరాజు, కొమర్రాజు రామక్ష్మి, గోపరాజు నారాయణరావు, తిరునగరి దేవకీదేవి, మందరపు హైమవతి, పుట్ల హేమత, ముదిగంటి సుజాతారెడ్డి, యం. బాసిత్‌, నాగరాజు, వి. ప్రతిమ, కె.ఎన్‌.మల్లీశ్వరి, కందాళ శోభారాణి రాసిన రచనున్నాయి. 1/8 డెమ్మీలో 252 పుటు. వె : రూ. 300/ ప్రతుకు : అనిశెట్టి రజిత, 11226/1/2/1, ప్రశాంతనగర్‌ కానీ ఫేజ్‌ 3, ఫస్ట్‌ లెఫ్ట్‌, సహృదయ ఆశ్రమ్‌లేన్‌, తేజస్వి హైస్కూు వెనుక, కాజీపేట 506004.
అగ్నిశ్వాస : కవితాసంపుటి (20152017) రచన : నిఖిలేశ్వర్‌
దిగంబర కవుల్లో ఒకరిగా, విప్లవ రచయిత సంఘం, జనసాహితి సంస్థ సంస్థాపక సభ్యునిగా వున్న విప్లవకవి నిఖిలేశ్వర్‌ 20152017 మధ్య రాసిన 55 కవిత సంపుటి ఇది. అక్కడక్కడా 1988, 98 సంవత్సరాలో రాసిన కవితున్నా ప్రధానంగా 20152017 నాటి కవితలే దీనిలో వున్నాయి.
వివిధ సమకాలీన సంఘటనపై కవి స్పందను దీనిలో చూస్తాం. ‘‘మత ఛాందసా మాటున / మృత్యుభేరీు మోగిస్తున్న / సైతాను రాజ్యకాంక్ష / ఈరోజు ప్రపంచానికే పెనుసవాు!’’ అంటూ కవి హెచ్చరిస్తున్నాడు.
1/8 డెమ్మీలో 80 పుటు. వె : రూ. 50/ముద్రణ : నవంబరు 2017. అనుసృజన : నిఖిలేశ్వర్‌ కె. యాదవ్‌రెడ్డిగా వున్నప్పటి నుండి, నిఖిలేశ్వర్‌గా మారి ఈనాటి వరకూ దేశ, విదేశీ భాషలోని కవితకు చేసిన అనువాదాలో ఎంపిక చేసినవాటిని ఈ సంపుటిగా ప్రచురించారు. మొత్తం 63 కవితున్నాయి. కవితను ఇతర భాష నుండి అనువాదం చేయడం అసాధ్యం. మూ రచయిత భావాన్ని పసిగట్టి అనుసృజన చేస్తేనే ఆ రచయితకు న్యాయం జరుగుతుంది. అనుసృజన చేసేవారే తన భాషలో కవి గనుక ఐతే ఆ కవిత సొగసు ఇనుమడిస్తుంది. నిఖిలేశ్వర్‌ అనువాదాలే దీనికి నిదర్శనం. 1/8 డెమ్మీలో 130 పుటు. వె : రూ. 100/ ముద్రణ : నవంబరు 2017. ప్రతుకు : నిఖిలేశ్వర్‌, 22647/185/ఎ, శారదానగర్‌, (బాగ్‌ అంబర్‌పేట) హైదరాబాదు 500013. ఫోన్‌ : 9177881201. అజోవిభొకందాళం ప్రతిభా వైజయంతి సమ్మానోత్సవ విశేష సంచిక 2018 :
గుంటూరులో 2018 జనవరి 47 తేదీలో జరిగిన 25వ వార్షిక సభ సందర్భంగా అజోవిభోకందాళం ఫౌండేషన్‌, ‘సంస్కృతి’ గుంటూరు వారి సహకారంతో ప్రచురించిన సంచిక. దీని సంపాదకు మోదుగు రవికృష్ణ.
దీనిలో 2018 ప్రతిభామూర్తి పురస్కారగ్రహీత ంకా సూర్యనారాయణ, విశిష్ట సాహితీమూర్తి పురస్కార గ్రహీత వేదగిరి రాంబాబు, విశిష్ట రంగస్థ పురస్కార గ్రహీత పాటిబండ్ల ఆనందరావు కృషి గురించి ప్రముఖు రాసిన పరిచయ వ్యాసాున్నాయి.
1/4 డెమ్మీలో 242 పుటు. వె : రూ. 220/ప్రచురణ : జనవరి 2018. ప్రతుకు : అజోవిభొకందాళం ఫౌండేషన్‌, 3324/1 ఎక్బోట్‌హౌస్‌ కాచిగూడ క్రాస్‌రోడ్స్‌, హైదరాబాదు 500027. ఫోన్‌ : 04064512224.
పుకుమ్మ తోటమాలి : అభినందన చందనం. ంకా సూర్యనారాయణగారికి అభినందన సంచిక. సంపాదకుడు మోదుగు రవికృష్ణ గుంటూరు సాహిత్యలోకంలో ంకా సూర్యనారాయణ ఒక అద్భుతం. ఎక్సైజ్‌శాఖలో పనిచేశారు. అన్ని రంగాకు చెందిన వేలాది పుస్తకాు, పత్రికు సేకరించారు. వాటిని గుంటూరు అన్నమయ్య గ్రంథాయంగా రూపొందించారు. సాహిత్యలోకంలో వారిని తెలియనివారుండరు. ఈ అభినందనగ్రంథంలో మొత్తం 44 మంది సాహితీవేత్తు వివిధ విషయాపై రాసిన రచనున్నాయి. వాటిలో 14 రచను మాత్రమే సూర్యనారాయణగారి గురించి రాసినవి. అవిగాక సూర్యనారాయణగారు రాసిన 7 రచను చివర్లో వున్నాయి. ఇవిగాక కృష్ణశాస్త్రి, కుందుర్తి, కాటూరి వెంకటేశ్వరరావు, తిరుమ రామచంద్ర, చిుకూరి నారాయణరావు, సి. సుబ్బారావు, పూదూరి రాజిరెడ్డి, ద్వానాశాస్త్రి, శ్రీ రమణ, సంజీవదేవ్‌, మారేమండ రామారావు, శ్రీశ్రీ, నార్ల, నండూరి, కపి కాశీపతి, కాశీభట్ల వేణుగోపాల్‌, జసూత్రం, బసవరాజు, ఉప్ప క్ష్మణరావు, ముట్నూరి, నటరాజ రామకృష్ణ, రాంభట్ల రాసిన రచనున్నాయి. 1/4 డెమ్మీలో 240 పుటు బాక్స్‌ బైండిరగ్‌ వె : ముద్రించలేదు. ప్రథమ ముద్రణ : 1282017. ప్రతుకు : నవోదయ, హైదరాబాదు, విశాలాంధ్ర అన్ని శాఖుÑ అన్నమయ్య గ్రంథాయం, అన్నమయ్యవీధి, 5వ లైను, బృందావన్‌ గార్డెన్స్‌, గుంటూరు 6. ఫోన్‌ : 08632246365. వేమన పద్యాు సి.పి. బ్రౌన్‌ 1839 నాటి సంకనం : సంపాదకుడు బంగోరెÑ ప్రచురణకర్త మువ్వ సుబ్బరామయ్య
యోగివేమన తొగు విజ్ఞానకేంద్రం, ప్రత్యేక అధికారిగా వున్న బంగోరె (బండి గోపారెడ్డి) ముందుమాటతో ఇది 1980లో పునర్ముద్రణ పొందింది. ఇది బ్రౌన్‌ సంకలించిన వేమన పద్యా రెండవ ముద్రణ. అంటే 1980 నాటిది మూడవ ముద్రణ. ఇప్పుడు మన చేతిలో వున్నది న్గావ ముద్రణ. మూడు భాగాుగా వున్న ఈ పద్యాు మొదటిదానిలో 418, రెండవదానిలో 468, మూడవ భాగంలో 279 పద్యాున్నాయి.
1/8 డెమ్మీలో 172 పుటు. వె : రూ. 120/ముద్రణ : ఆగస్టు 2018. ఆంధ్రరత్న గోపాకృష్ణుని చాటువు : 29 శీర్షికతో వున్న ఈ చాటువు పుస్తకానికి బసవరాజు అప్పారావు రాసిన పరిచయ వ్యాసాన్నీ, గుమ్మా సాంబశివరావు పరిచయాన్నీ, మువ్వ సుబ్బరామయ్య మాటనూ చేర్చారు. 1/8 క్రౌన్‌లో 48 పుటు. వె : రూ. 40/ ప్రచురణ : ఆగస్టు 2018.
సర్‌ ఆర్ధర్‌ కాటన్‌ : రచయిత దుర్గాంబపుత్ర మువ్వ సుబ్బరామయ్య డెల్టా శిల్పి, అపర భగీరధుడు సర్‌ ఆర్థర్‌ కాటన్‌ జీవిత చరిత్రను సుబ్బరామయ్య 36 పుటల్లో ఇచ్చారు. ఆ తర్వాత కాటన్‌, ండన్‌లోని మిటరీ ఇంజనీరింగ్‌ స్కూులో 1874 డిసెంబర్‌ 10న నీటిపై ఇచ్చిన మొదటి ప్రసంగ పాఠం (32 పుటు), ‘నీటి మివ’పై రెండవ ప్రసంగం (డిసెంబర్‌ 141874Ñ 24 పుటు)Ñ ‘నీటిపై ఖర్చు’పై మూడవ ప్రసంగం (డిసెంబర్‌ 17, 1874. 24 పుటు)Ñ డెల్టాశిల్పి కాటన్‌కు గోదావరి జిల్లా సమాఖ్య 19వ శతాబ్ది ఉత్తరాంధ్రలో వ్రాసిన లేఖ, జీవిత విశేషాు, దువ్వూరి వేంకట రమణశాస్త్రి స్వీయచరిత్రలో కాటన్‌దొర ప్రస్థావన లాంటి విశేషాు ఈ పుస్తకంలో పొందుపరిచారు.
1/8 డెమ్మీ 152 పుటు. వె : రూ. 100/ప్రథమముద్రణ : ఆగస్టు 2018. పై మూడు పుస్తకాు ప్రతుకు : జయంతి పబ్లికేషన్స్‌, కార్ల్‌మార్క్స్‌ రోడ్డు, విజయవాడ 520002. ఫోన్‌ : 8978261496.
వాకిలి తెరవని వాన : కవిత్వం రచన : కొండ్రెడ్డి వెంకటేశ్వరరెడ్డి కొండ్రెడ్డి కవిగానే కాక సాహిత్య విమర్శకునిగా కూడా నేటి తొగు సాహిత్య లోకంలో సవ్యసాచిగా సాగుతున్న కృషీమడు. ఇది ఆయన తొమ్మిదో కవితా సంపుటి. స్వయంగా రైతు ఐన కవి వ్యవసాయ సంక్షోభంపైనా, పాకు నిర్లక్ష్య వైఖరిని తన కవితల్లో చిత్రించారు. ఈనాటి భూస్వామ్య, పెట్టుబడిదారీ సంస్కృతి అవక్షణాన్నిటినీ తన కవితల్లో దుయ్యబట్టారు. అయితేనేం ప్రగతిశీకవిగా ఆశావహదృక్పథాన్ని ప్రకటించారు. అంతేకాదు ఈ సంపుటిలో ఆయన, కవిత్వం గురించీ, కవి బాధ్యత గురించీ ఎన్నో కవితు రాశారు. ‘అమృతమయమైన వాక్యాన్ని, ఎవడు హతమొందించగడు?’ (133వ పుట) అంటూ లౌకికవాద రచయితపై, బ్లాగర్లపై జరుగుతున్న దాడును నిరసించారు. అంతేకాదు ‘‘కవిత్వమంటే / అగ్నిస్పర్శతో అక్షరం / మైపడ్డ చీకటి మనస్సుల్లో చైతన్య దీప్తిని / వెలిగించేది!’ అంటారు.
నేటి సామాజిక రుగ్మతకు పరిష్కారమార్గం చూపుతూ గొప్ప ఆశావహ దృక్పథాన్ని ఈ క్రింది కవితాపాదాలో ప్రదర్శించిన కొండ్రెడ్డితో గొంతు కుపుదాం.
‘‘అందర్నీ కూడగట్టి పోరాటం పదునెక్కిస్తే
ఈ వ్యవస్థ మారడానికి మరెంతో కాం పట్టదుగాక పట్టదు’’
1/8 డెమ్మీలో 144 పుటల్లో 108 కవితతో రాచపాళెం, నలిమె భాస్కర్‌, ఎన్‌. ప్రభాకర్‌రెడ్డిగార్ల ముందుమాటతో వె : రూ.100/ ప్రథమముద్రణ : నవంబరు 2017 సాహితీసుధ ప్రచురణు.
ప్రతుకు : రచయిత 8/150 కొత్తపేట, కనిగిరి 523230. ప్రకాశంజిల్లా. ఫోన్‌ : 99487 74243.
బువ్వ : కవిత్వం. రచయిత బంగార్రాజు కంఠ ముందుగా బంగార్రాజు కవితులో పాదాు కొన్ని. ‘‘విదేశీ దివానంలో నౌకరీ కోసం నానా తంటాు పడుతున్నావే!? పెదకామందు చావిట్లో పేడకళ్ళు తీయడానికీ దానికీ ఏమన్నా తేడా వుందా....!? చెప్పు....!! (35) ‘‘మాసిన కండువ భుజానేసుకుని పిక్కపై దాక గోచీనెగ్గట్టి మరో భుజాన డప్పు తగిలించుకుని రామసామి నడిచి పోతావుంటే దారిపొడవునా... చైతన్యం వెదజ్లుతూ సిద్దార్ధుడు నడిచి వెళుతున్నట్టే వుంటుంది....! (39) బిక్కి కృష్ణ ఈ కవితాసంపుటిపై తన అభిప్రాయం తెలియచేస్తూ ‘చారిత్రక విద్రోహాను విప్పి చెప్పిన కవిత్వం!’ అని చక్కటి విశ్లేషణ చేశారు. రసరాజైతే ‘బంగారు కంచంలో ‘బువ్వ’! అన్నారు వై.యస్సార్‌ శర్మ ‘ఓయథార్ధవాది కవిత్వమే బువ్వ’ అంటూ మెచ్చుకున్నారు. ప్రభాకర్‌ జైనీ ఐతే ‘కమ్మని కవిత నెరాజు బంగార్రాజు’ అని ప్రశంసించారు. యస్‌.ఆర్‌. భ్ల కంఠసీమలో కమనీయమైన ‘బువ్వ’ పువ్వు అని అభినందించారు.
బంగార్రాజు రాసిన 35 కవిత సంపుటి ఇది. 1/8 డెమ్మీలో 96 పుటు. వె : రూ. 100/మొదటిముద్రణ : డిసెంబరు 2 ప్రతుకు : 92464 15150. మూడోకన్ను : కవితా సంపుటి. రచయిత చపాక ప్రకాశ్‌
చాలకాం నుండి ‘రమ్యభారతి’ అనే చిన్న పత్రికను ప్రచురిస్తూ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌ రచయిత సంఘం ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్న చపాక ప్రకాశ్‌ రాసిన 98 కవిత సంపుటి ఇది.
సమకాలీన సమస్యపై అభ్యుదయకరంగా ఆలోచిస్తూ పరిష్కారాను చూపే కవిత సమాహారమిది. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర సృజనాత్మక, సాంస్కృతిక సమితివారు దీనిని ప్రచురించినా, ఈ సంపుటిలో ఒక్క ‘పోవరం’ కవితలో తప్ప ఎక్కడా పాకు భజన లేదు. ‘పోవరం’ కవితలో కూడా అది ప్రజకు ఎంత అవసరమో చెప్పారు. చివర్లో మాత్రం అపర భగీరధుడి ప్రయత్నం అన్నారు. ముఖ్యమంత్రిని అన్యాపదేశంగా కీర్తిస్తూ ముఖ్యమంత్రు ప్రజోపయోగ కార్యక్రమాు చేపట్టడం ప్రజాస్వామ్యంలో వారి బాధ్యత ఆ బాధ్యతను కవు పొగుడుతున్నారంటే, అత్యధికు ఆ బాధ్యతను నిర్వర్తించడంలేదనేది స్పష్టం. 1/8 డెమ్మీలో 200 పుటు. వె : రూ. 100/ ప్రథమముద్రణ : ఆగస్టు 2018. ప్రతుకు : ఆంధ్రప్రదేశ్‌ సృజనాత్మక, సాంస్కృతిక సమితి, ఘంటశా సంగీత నాట్య కళాశా, దుర్గాపురం, విజయవాడ 520003. రచయిత ఫోన్‌ : 92474 75975. మట్టి పొరల్లోంచి : కవిత్వం. రచన సోమేపల్లి వెంకటసుబ్బయ్య
మూడు నానీ సంపుటాు, మరో మూడు కవితా సంపుటాు ఇప్పటికే ప్రచురించిన సోమేపల్లి ఏడవ కవితా సంపుటి ఇది. గుళ్ళపల్లి సుబ్బారావు సేవాసంస్థ సహకారంతో ప్రచురించారు.
ప్రభుత్వంలో ఉన్నతాధికారిగా పనిచేసినా, సోమేపల్లి కవు ప్రతిపక్ష పాత్ర వహించాన్నది అంగీకరించిన కవి. కనుకనే ఒక కవితలో ‘‘రైతు నిఘంటువులో / అన్నీ ఉన్నాయి / పేగు నింపే / గిట్టుబాటు ధర తప్ప’ (2) అన్నారు.
దళారీను ‘‘అతడు / అనుసంధిత కాదు / అన్నదాత అడుగుల్ని / శాసించే విధాత’’ (5) అన్నారు. శ్రామికును ప్రేమిస్తూ, శ్రమ నా వారసత్వం / శ్రమ నాకు ఆదర్శం / శ్రమ నా విశ్వాసం / శ్రమే జీవన సౌందర్యం’ (21) అంటున్నారు.
1/8 డెమ్మీలో 56 పుటు. వె : రూ. 60/ప్రథమముద్రణ : మే 2018. ప్రతుకు : క్రిసెంట్‌ పబ్లికేషన్స్‌, 292543ఎ, వేమూరివారి వీధి, సూర్యారావుపేట, విజయవాడ. రచయిత వఎaఱశ్రీ : ంఙంశీఎవజూaశ్రీశ్రీఱఏస్త్రఎaఱశ్రీ.షశీఎ డ షతీవంషవఅ్‌.ఙjaఏస్త్రఎaఱశ్రీ.షశీఎ సూర్యుడిని నెత్తికెత్తుకొని : రావి రంగారావు కవిత్వం. మినీ కవిత, వచన కవిత సవ్యసాచి రావి రంగారావు. ఉద్యోగ విరమణ తర్వాత ‘అమరావతి సాహితీ మిత్రు సంస్థ’ స్థాపించి సాహిత్య, సాంస్కృతిక కార్యక్రమాను గుంటూరులో నిర్వహిస్తున్నారు. రావి రంగారావు సాహితీపీఠం ద్వారా ఏటా ‘జనరంజక కవిత్వ’ గ్రంథాకు పురస్కారాలిస్తున్నారు. మొత్తం 87 వచన కవిత సంపుటి ఇది. 1/8 డెమ్మీలో 8G128 పుటు. వె : రూ. 100/ ప్రథమముద్రణ : డిసెంబరు 2017. ప్రతుకు : నర్రా ప్రభావతి, 101 శంఖచక్ర నివాస్‌, అన్నపూర్ణ నగర్‌, 5వ లైను, తూర్పు గోరంట్ల గుంటూరు 522034. ఫోన్‌ : 92475 81825.
అనంతరత్నాు : వి. చంద్రశేఖరశాస్త్రి బాసాహిత్యం. (మరణించిన మహనీయుకు పద్యనివాళి)
అనంతపురం జిల్లాకు చెందిన 135 మంది మరణించిన రచయితు, సామాజిక కార్యకర్తను గుర్తుచేసుకుంటూ రాసిన 135 పద్యాు. ఇవిగాక విడిగా ఇతర ప్రాంతావారి గురించి మరో 15 పద్యాు రాశారు. అన్నీ తేటగీతిలో వున్నాయి.
మాడుగు నాగఫణిశర్మ, రెడ్డి రాఘవయ్య, శలాక రఘునాధ శర్మ, జెయస్‌ఆర్‌కె శర్మ, చక్రా క్ష్మీకాంతారావు, ఏూరు యంగన్న, రాచపాళెం చంద్రశేఖరరెడ్డి, గండ్లూరి దత్తాత్రేయశర్మ, శ్రీనివాసరెడ్డి, బండి నారాయణస్వామి, ఆమళ్ళదిన్నె వెంకటరమణ ప్రసాద్‌ మొదటి 40 పేజీలో తమ అభిప్రాయాు రాశారు.
1/8 డెమ్మీలో 96G16 పుటు. వె : రూ. 70/ప్రథమముద్రణ : నవంబరు 2017. ప్రతుకు : వి.వైదుషి, 129202, ఫ్లాట్‌నెం.24, సోమనాథనగర్‌, అనంతపురం 515004. ఫోన్‌ : 94418 83190. రెంటా గజళ్ళు గీతాు. మంత్రశా : రచన డా॥ రెంటా శ్రీ వెంకటేశ్వరరావు ప్రగతిశీ గాయకు తరచు పాడుతున్న గజల్‌ ‘దృష్టిని బట్టే కనిపిస్తుందీ సృష్టని విన్నాను నువ్వది వాదం అన్నావు నేనది వేదం అన్నాను’ రాసింది ఈ రచయితే. ఈ పుస్తకంలో మొత్తం 40 గజళ్ళు పేజికి ఒకవైపే ముద్రించారు. వాటిలోని 30 గజళ్ళకు అవి రాసిన నేపథ్యాన్ని వివరించారు. గజల్‌ శ్రీనివాస్‌ వాటిని తన కచేరీలో పాడినప్పటి అనుభవాను తెలియచేశారు. 1/8 డెమ్మీలో 136 పుటు. వె : రూ. 120/ మొదటిముద్రణ : అక్టోబరు 2017. ప్రతుకు : రెంటా శ్రీ వెంకటేశ్వరరావు, ఫ్లాట్‌నెం. 68, ఫేజ్‌1 బీజాపురిటౌన్‌షిప్‌, దివాన్‌చెరువు, రాజమండ్రి 533296. ఫోన్‌ : 7799111456
నడిచి వస్తున్న చరిత్ర (కారంచేడు) : రచన యార్లగడ్డ రామమూర్తి, ఎం.ఏ., అధ్యాపకునిగా, ప్రిన్సిపల్‌గా పనిచేసిన రచయిత తన స్వగ్రామంలోనే స్థిరపడి ఆ గ్రామ చరిత్ర కొన్నేళ్ళుపాటు శ్రమపడి రచించారు. స్థానిక చరిత్ర తొసుకోడానికి ఇటువంటి రచను ఎంతో ఉపయోగపడతాయి. 1/8 డెమ్మీ 358 పుటు. వె : రూ. 150/ ప్రథమముద్రణ : మే 2017. ప్రతుకు : యార్లగడ్డ రామమూర్తి, రిటైర్డ్‌ ప్రిన్సిపల్‌, కారంచేడు, ప్రకాశంజిల్లా. ఫోన్‌ : 94934 37579

admin

leave a comment

Create Account



Log In Your Account