ప్రముఖ విద్యావేత్త అట్లూరి పురుషోత్తంగారు 1922లో కృష్ణా జిల్లా, గన్నవరం తాూకా ఆత్కూరు గ్రామంలో జన్మించారు. విద్యార్ధి దశ నుండి చివరివరకు ఆయన వామపక్ష రాజకీయాభిమానిగా వున్నారు. గుంటూరు ఆంధ్రా క్రిష్టియన్ కళాశాలోను, ఆంధ్ర విశ్వవిద్యాయంలోను చదివి, కృష్ణా, గుంటూరు, న్లగొండ జిల్లాలోని అనేక కళాశాల్లో ఏభైఏళ్ళకుపైగా ఇంగ్లీషుని బోధించారు. ‘మాతృభాషలో ప్రాధమిక విద్య’ పుస్తకం మెవరించారు. ఇది మూడు ముద్రణు పొందింది. విలియం షేక్సిపియర్ నాటకాను పరిచయం చేస్తూ మూడు సంపుటాు ప్రచురించారు.
199192లో ఇంగ్లండ్
అమెరికా పర్యటనలో షేక్స్‌పియర్, జార్జి బెర్నాడ్‌షా స్మారక గృహాను సందర్శించి వచ్చారు. తన చివరి సంవత్సరాలో నూజివీడు దగ్గర తుక్కుూరులో క్రియేటివ్ స్కూు వ్యవస్థాపక కరస్పాండెంట్‌గా వున్నారు.
88 ఏళ్ళ నిండు జీవితం గడిపి 2010 డిసెంబరు 1న కాం చేశారు. వారి మొదటి వర్ధంతి సందర్భంగా (112
2011) వారి ప్లిు ఐదుగురు కుమార్తొ, ఒక కుమారుడు
వారి జ్ఞాపకార్థం ప్రజాసాహితి శాశ్వతనిధికి ఇరవైఐదు వే రూపాయు అందించారు. వారి 8వ వర్థంతి సందర్భంగా పురుషోత్తంగారిని స్మరించుకుంటూ వారి కుటుంబ సభ్యుకు మా కృతజ్ఞతు.